Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
1. ujjiyaa yōthaamu aahaaju hijkiyaa anu yoodhaaraajula dinamulalōnu, yehōyaashu kumaaruḍaina yarobaamu anu ishraayēluraaju dinamulalōnu beyēri kumaaruḍaina hōshēyaku pratyakshamaina yehōvaa vaakku.
2. మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
2. modaṭa yehōvaa hōshēyadvaaraa ee maaṭa selavicchenu janulu yehōvaanu visarjin̄chi bahugaa vyabhicharin̄chiyunnaaru ganuka neevu pōyi, vyabhichaaramu cheyu streeni peṇḍlaaḍi, vyabhichaaramuvalla puṭṭina pillalanu theesikonumu ani aayana hōshēyaku aagna icchenu.
3. కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా
3. kaabaṭṭi athaḍupōyi diblayeemu kumaartheyaina gōmerunu peṇḍlichesikonenu. aame garbhavathiyai athanikoka kumaaruni kanagaa
4. యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును.
4. yehōvaa athanithoo eelaagu sela vicchenu ithaniki yejreyēlani pērupeṭṭumu. Yejreyēlulō yehoo yiṇṭivaaru kalugajēsikonina raktha dōshamunu baṭṭi ika konthakaalamunaku nēnu vaarini shikshinthunu, ishraayēluvaariki raajyamuṇḍakuṇḍa theesi vēthunu.
5. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.
5. aa dinamuna nēnu yejreyēlu lōyalō ishraayēlu vaari villunu viruthunu.
6. పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.1 పేతురు 2:10
6. pimmaṭa aame marala garbhavathiyai kumaarthenu kanagaa yehōvaa athaniki selavichinadhemanagaa deeniki lōroohaamaa anagaa jaali nondanidi ani pēru peṭṭumu; ikameedaṭa nēnu ishraayēluvaarini kshamin̄chanu, vaariyeḍala jaalipaḍanu.
7. అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.తీతుకు 2:13
7. ayithē yoodhaavaariyeḍala jaalipaḍi, villu khaḍgamu yuddhamu gurramulu rauthulu anu vaaṭichetha kaaka thama dhevuḍaina yehōvaachethanē vaarini rakshinthunu.
8. లోరూ హామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బవతియై కుమారుని కనినప్పుడు
8. lōroo haamaa (jaalinondanidi) paaluviḍichina tharuvaatha thalli garbavathiyai kumaaruni kaninappuḍu
9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.
9. yehōvaa pravakthaku selavichinadhemanagaa meeru naa janulu kaaru, nēnu meeku dhevuḍanai yuṇḍanu ganuka lō'ammee (naajanamu kaadani) yithaniki pēru peṭṭumu.
10. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నా రని వారితో చెప్పుదురు.రోమీయులకు 9:26-28, 2 కోరింథీయులకు 6:18, 1 పేతురు 2:10
10. ishraayēleeyula janasaṅkhya amithamai lekkalēni samudrapu isukantha visthaaramagunu; ē sthalamandumeeru naa janulu kaarannamaaṭa janulu vaarithoo cheppudurō aa sthalamunanēmeeru jeevamugala dhevuni kumaarulaiyunnaa rani vaarithoo cheppuduru.
11. యూదావారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.
11. yoodhaavaarunu ishraayēlu vaarunu ēkamugaa kooḍukoni, thama paina nokaninē pradhaanuni niyamin̄chukoni thaamunna dheshamulōnuṇḍi bayaludheruduru; aa yejreyēlu dinamu mahaa prabhaavamugala dinamugaanuṇḍunu.