సాతాను (సాతాను)


అపవాది, విరోధి, నేరము మోపువాడు, దేవునికి విరోధులైన దురాత్మలతో ప్రధానుడు

Bible Results

"సాతాను" found in 15 books or 34 verses

1 దినవృత్తాంతములు (1)

21:1 తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా

జెకర్యా (2)

3:1 మరియు యెహోవా దూత యెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.
3:2 సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను.

మత్తయి (1)

12:26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

మార్కు (4)

1:13 ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
3:23 అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?
3:26 సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువలేక కడతేరును.
4:15 త్రోవప్రక్క నుండు వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును.

లూకా (5)

10:18 ఆయన సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.
11:18 సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.
13:16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
22:3 అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను
22:31 సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని

యోహాను (2)

6:70 అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.
13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

అపో. కార్యములు (2)

5:3 అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ?
26:18 వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

రోమీయులకు (1)

16:20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

1 కోరింథీయులకు (2)

5:5 నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
7:5 ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

2 కోరింథీయులకు (3)

2:11 నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
11:14 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

1 థెస్సలొనీకయులకు (1)

2:18 కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.

2 థెస్సలొనీకయులకు (1)

2:10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును

1 తిమోతికి (2)

1:20 వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
5:15 ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.

2 తిమోతికి (1)

2:25 అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని,

ప్రకటన గ్రంథం (6)

2:9 నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణనే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.
2:13 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.
2:24 అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
20:2 అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
20:7 వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"సాతాను" found in 73 lyrics.

Bharata Deshama yesuke naa | భారత దేశమా ...యేసుకే ... నా భారత దేశమా

అత్యున్నతమైనది యేసు నామం – Athyunnathamainadi Yesu Naamam

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం |

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం | Athyunnathamainadi Yesu Naamam – Yesu Naamam

అన్ని నామముల కన్న పై నామము - Anni Naamamula Kanna Pai Naamau

అన్ని నామములకన్న పై నామము

అసాధ్యమైనది లేనే లేదు - Asaadhyamainadi Lene Ledu

ఉదయించె దివ్య రక్షకుడు - Udayinche Divya Rakshakudu

ఎంత పెద్ద పోరాటమో - Entha Pedda Poraatamo

ఎగురుచున్నది విజయపతాకం

ఎన్నిరోజులగునో యేసుని సువార్త

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా - Ae Thegulu Nee Gudaaramu Sameepinchadayyaa

ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు - Ae Baadha Ledu Ae Kashtam Ledu

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా - Ae Baadha Ledu Ae Kashtam Ledu Yesu Thodundagaa

ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా - O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa

కొండలతో చెప్పుము కదిలిపోవాలని - Kondalatho Cheppumu Kadilipovaalani

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి - Kreesthesu Prabhuvu Thana Rakthamichchi

క్రీస్తులో జీవించు నాకు - Kreesthulo Jeevinchu Naaku

క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును - Kreesthulo Jeevinchu Naaku Ellappudu Jayamundunu

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు - Christmas Panduga Vachchenule Nedu

కరుణించవా నా యేసువా - Karuninchavaa Naa Yesuvaa

కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు - Kalvari Girilona Silvalo Shree Yesu

కృపా సత్య సంపూర్ణుడా - Krupaa Sathya Sampoornudaa

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని - Goppa Devudavani Shakthi Sampannudani

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా - Chinna Gorrepillanu Nenu Yesayyaa

చెవులు ఉన్నాయా - Chevulu Unnaayaa

జయ జయ యేసు - Jaya Jaya Yesu

జయ జయ యేసు జయ యేసు - Jaya Jaya Yesu Jaya Yesu

జయం జయం మన యేసుకే - Jayam Jayam Mana Yesuke

జీవితాంతము వరకు నీకే - Jeevithaanthamu Varaku Neeke

తార జూపిన మార్గమదే - Thaara Joopina Maargamade

దినదినము విజయము మనదే - Dinadinamu Vijayamu Manade

నీ పద సేవయే చాలు - Nee Pada Sevaye Chaalu

నీ పాదాలే నాకు శరణం - Nee Paadaale Naaku Sharanam

నా ప్రాణమా దిగులెందుకు - Naa Praanamaa Digulenduku

నీ సన్నిధిలో నేనున్న చాలు - Nee Sannidhilo Nenunna Chaalu

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు - Ningilo Devudu Ninu Chooda Vachchaadu

నాదు జీవమాయనే నా సమస్తము

నాదు జీవమాయనే నా సమస్తము - Naadu Jeevamaayane Naa Samasthamu

నన్నెంతగానో ప్రేమించెను - Nannenthagaano Preminchenu

నన్ను కాదనవని - Nannu Kaadanavani

నన్ను కాదనవని నను కాదనలేవని - Nannu Kaadanavani Nanu Kaadanalevani

నన్ను దిద్దుము చిన్న ప్రాయము - Nannu Diddumu Chinna Prayamu

నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము – Nenu Velle Maargamu

నీవు లేని చోటేది యేసయ్యా - Neevu Leni Chotedi Yesayyaa

పొందితిని నేను ప్రభువా నీ నుండి - Pondithini Nenu Prabhuvaa Nee Nundi

పేద నరుని రూపము ధరించి - Pedha Naruni Roopamu Dharinchi

ప్రభుని రాకడ - Prabhuni Raakada

పరమ జీవము నాకు నివ్వ - Parama Jeevamu Naaku Nivva

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండా

ప్రార్ధన ప్రార్ధన - Praardhana Praardhana

పరలోకమందున్న తండ్రీ - పరిశుద్ధుడవైన దేవా

భారత దేశ సువార్త సంఘమా - Bhaaratha Desha Suvaartha Sanghamaa

భారత దేశమా యేసుకే - Bhaaratha Deshamaa Yesuke

మంచిని పంచే దారొకటి - Manchini Panche Daarokati

మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను

యేసే నా పరిహారి - Yese Naa Parihaari

యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి

యేసు ప్రభువే – Yesu Prabhuve

యేసుతో ఠీవిగాను పోదమా - Yesutho Teevigaanu Podamaa

యుద్ధ వీరుడా కదులుముందుకు - పాలు తేనెల నగరకు

యుద్ధము యెహోవాదే - Yudhdhamu Yehovaade

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను - Randi Randi Randayo Rakshakudu Puttenu

రాజుల రాజా రానైయున్నవాడా - Raajula Raajaa Raanaiyunnavaadaa

రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు

లేచినాడయ్యా - Lechinaadayyaa

విజయ గీతముల్ పాడరే - Vijaya Geethamul Paadare

సందేహమేల సంశయమదేల - Sandehamela Samshayamadela

సాధ్యము అన్ని సాధ్యము - Saadhyamu Anni Saadhyamu

హే ప్రభుయేసు - Hey Prabhu Yesu

Sermons and Devotions

Back to Top
"సాతాను" found in 59 contents.

విముక్తి
విముక్తి69 రోజులుగా భూగర్భంలో చిక్కుకున్న 33 మంది చిలీ దేశంలో మైన్ లో పనిచేసే వారు రక్షించబడ్డారు. వీరిని రక్షించడాన్ని ప్రపంచమంతా చూసింది. చివరి వ్యక్తి మాత్రం గురువారం, అక్టోబర్ 14, 2010న క్షేమంగా బయటకు తీసుకొని రాగలిగారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో ఆనందంతో గ

ప్రస్తుత దినముల లోతు దినముల వంటివి
క్రీస్తునందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రస్తుతం దినముల గురించి ఎవరి అభిప్రాయము వారు చెప్పుతుంటారు. చాలామంది చెప్పేది ఒకటే. రోజులు బాగా లేవు జాగ్రత్త అంటారు. రోజులు మునుపటిలాగా ఉండవు. అంతా గందరగోళం అస్తవ్యస్తంగా ఉంది అంటారు. ఇవన్ని చూస్తే శాంతి సమాధానాలు కరువ

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

ఏదేనులో యుద్ధం
మీకు తెలుసా ? ఏదేను తోటలో సాతాను అవ్వను, ఆదామును మోసం చేసి దేవుని నుండి దేవుని ప్రతి రూపమైన మనిషిని వేరు చెయ్యటానికి ఉపయోగించిన ప్రదాన ఆయుధాలు ఏంటో?? (ఆదికాండము 3:6) స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు( ఇది శరీర ఆశ ) కన్నులకు అ

విముక్తి | FREED FROM HELL TO HOPE
విముక్తి యోబు గ్రంథం
అధ్యాయాలు : 42, వచనములు : 1070 గ్రంథకర్త : ఎవరో తెలియదు. రచించిన తేది : దాదాపు 1800-1500 సం. క్రీ.పూ మూల వాక్యాలు : 1:21 రచించిన ఉద్ధేశం: బైబెల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలలో యోబు గ్రంథం ప్రత్యేకమైనది. ఈ గ్రంథంలో ఓ చక్కటి తత్వశాస్త్రం ఇమిడి ఉంది మరియు నీతిమంతులకు శ్రమలు

మా కర్త గట్టి దుర్గము
శాసనకర్త (Law Giver) యెషయా 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. శాసనములు -> ఆలోచనకర్తలు కీర్తన 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. శాసనము వలన -> జ్ఞానము కీర్తన 19:7 యెహోవా శాసనము

ఓ అనామకురాలు
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడైయుండి భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథం లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కేవలం యోబు భార్య గానే పిలువబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఏడువే

యేసయ్య నీకు ఎవరు?
యేసయ్య నీకు ఎవరు? మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును

సృష్టిలో మొదటి స్త్రీ
“సృష్టిలో మొదటి స్త్రీ హవ్వ” దేవుడు సర్వసృష్టిని ఏంతో సుందరంగా సృజించిన ఆ చేతులతోనే హవ్వను కూడా నిర్మించాడు. గనుక ఆమె మిక్కిలి సౌందర్యవతి అనుకోవడంలో ఎత్తి సందేహము ఉండరాదు. ఈ స్త్రీ నేటి స్త్రీవలె తల్లి గర్బమునుండి సృజింపబడక పురుషుని పక్కటెముక నుండి నిర్మించబడి, హృదయానికి సమీపస్తురాలుగా వుండటానికి

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు

సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు
ఒకరోజు ఒక అడవిలో నాలుగు ఎద్దులు ఒక చోట గడ్డి మేస్తూ వున్నాయి......... కొంతసేపటికి అక్కడికి ఒక సింహం వచ్చింది. వాటిని చూసి వాటిపై కన్నేసింది.. అయితే అవి ఎంత సేపైనా ఒక్కటిగా ఒకచోటనే మేస్తూ వున్నాయి.. ఏమి చేయలేక సింహం ఆలోచిస్తుండగా అటు వైపు ఒక జిత

నూతన సంవత్సరం
“...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము...” హబక్కుకు 3:2. ప్రవక్త అయిన హబక్కుకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్ధన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్ధన. డిసంబరు 31వ తా||న మధ్యరాత్రివేళ పాత సంవత్సరపు చివరి ఘడియలలోను, నూతన సంవత

నిజమైన క్రిస్మస్
డిసంబర్ 25: మానవ చరిత్రలో మరపురాని, మహోన్నతమైన మధురానుభూతిని కలిగించే మహత్తరమైన దినం. ఎందుకనగా దేవుడు మానవ జాతిని అంధకార సంబంధమైన అధికారములోనుండి విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులనుగా చేయుటకు మరియు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగ చేయుటకు యేసు క్రీస్తు ప్రభువును ఈ భుమి మీదక

ప్రార్ధన
ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో  ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత  సమయం

పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?
“నేను ప్రాధమికంగా ఒక మంచి వ్యక్తిని, కాబట్టి నేను పరలోకానికి పోతాను.” సరే. నేను కొన్ని చెడు విషయాలని చేస్తాను కాని నేను మంచి విషయాలని ఎక్కువ చేస్తాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను.” “నేను బైబిల్ ప్రకారం జీవించనందువల్ల నన్ను దేవుడు పాతాళలోకానికి పంపించడు. కాలం మారింది!” “చిన్నపిల్లలపైన అత్యాచ

యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?
1 పేతురు 3:18-19 ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా

మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?
క్రైస్తవ ధర్మశాస్త్రపరంగా వున్న క్లిష్టమైన ప్రశ్నలలో ఇది ఒకటి. దేవుడు నిత్యుడు, అనంతుడు, సర్వవ్యామి, సర్వ ఙ్ఞాని మరియు సర్వశక్తుడు. దేవుని మార్గములను పూర్తిమంతముగా అర్థం చేసుకోవాలని మానవుడు (అనినిత్యుడు, అనంతముకాని, అసర్వవ్యామి, అసర్వఙ్ఞాని మరియు అసర్వశక్తుడు)నుండి ఎందుకు ఆశిస్తారు? యోబు గ్రంధం ఈ

యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?
1 పేతురు 3:18-19 ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా

పరిశుధ్ధాత్మునికి వ్యతిరేకంగా దేవదూషణ అంటే ఏంటి?
మార్కు 2: 22-30 లో మరియు మత్తయి 12:22-32 లో ఆత్మకు వ్యతిరేకంగా దేవదూషణ ఈ ప్రత్యయం చెప్పబడింది.దేదూషణ అనే పదం సామాన్యముగా ఈ రీతిగా తిరస్కారపూర్వకంగా అగౌరవించుట వివరించబడింది. ఈ పదము సామాన్యముగా దేవునిని శపించుట చిత్తపూర్వకంగా దేవునికి సంభంధించిన విషయాలను చిన్నచూపు చూచుటకు ఉపయోగిస్తారు. దేవునిలో చె

యేసు మన పాపములనిమిత్తము మరణించకముందే ప్రజలు ఏవిధంగా రక్షింపబడ్డారు?
మానవుడు పడిపోయిన స్థితినుండి రక్షణకు ఆధారము యేసుక్రీస్తుప్రభువుయొక్క మరణమే. ఎవరూ లేరు. అయితే సిలువ వేయబడకముందు లేక సిలువవేసినదగ్గరనుండి, చారిత్రాత్మకంగా జరిగిన ఆ ఒక్క సన్నివేశంకాకుండా ఎవరైనా రక్షించబడగలరా? పాతనిబంధన పరిశుధ్ధుల గతించిన పాపాలకు మరియు క్రొత్త నిబంధన పరిశుధ్ధుల పాపాల నిమిత్తము క్రీస్

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- కనీస క్రమశిక్షణ
ప్రియ దేవుని సంఘమా! మనమందరం ఆదివారం ఆరాధనకి వెల్లడానికి ఇష్టపడతాం.(దేవుణ్ణి ప్రేమించే వారంతా). అయితే ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన మీద – వాక్యం మీద మన మనస్సు, ధ్యానం లఘ్నం చేస్తున్నామా లేదా? ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ? కొంచెం ఆలోచిద్దాం. దేవుని సమాజంలో దేవుడు నిల

ఆదరించు మాటలు
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. కీర్తనలు 42:5 "నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? .......దేవునియందు నిరీక్షణ యుంచుము" ఈమాటలు *ఎవరు చెప్పగలరు? ఒక విశ్వాసి చెప్పగలడు. *ఎప్పుడు చెప

ప్రార్ధన, వాక్యము
ప్రార్ధన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది? నీకున్న రెండు కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే? ఏమి చెప్తావు? ప్రార్ధన, వాక్యము రెండూ రెండు కళ్ళ వంటివి. రెండూ అత్యంత ప్రధానమైనవే. దేనినీ అశ్రద్ధ చెయ్యడానికి వీలులేదు. "వాక్యము" ద్వారా

హృదయ కుమ్మరింపు ప్రార్థన
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు విలాపవాక్యములు 2:19 -నీవు లేవాలి. ఎక్కడ నుండి? ఆధ్యాత్మ

నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది? ...... ప్రవర్తనలో మాదిరి
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 ప్రవర్తన అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే? తలంపులలో పరి

యోబు
ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో

మత్తయి సువార్త
యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజన

ద్వితీయోపదేశకాండము
120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా య

మెల్కొలిపే తలంపులు
మెల్కొలిపే తలంపులు : 1 పేతురు 5:8 -  "నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి". మనము తరచూ నోవాహు ఉన్నప్పటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము.  సాతాను దాడిచేయబోతున్నాడని ఏదో ముప్పు వాటిల్లబోతుందని మెలకువ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసముంచాలి.

స్వస్థపరచు తలంపులు - Healing Thoughts
స్వస్థపరచు తలంపులు: రోమా 8:37 - అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు గతంలో జరిగిన విధంగా మనము శోధనలో పడిపోతాము. దేవుని ఉద్దేశ్యాలను ప్రశ్నించే విధంగా సాతాను మనలను శోధిస్తాడు. ఒక్కసారి అపవాదికి మన హృదయంలోనికి తావిస్తే

ఆధారపడియున్న తలంపులు - Clinging Thoughts
ఆధారపడియున్న తలంపులు: ఫిలిప్పీయులకు 2:13 - "మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే." నీవు నీ యొక్క భయాలను, బంధకాలనుండి విముక్తుడవైనపుడు దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో అలా నీవు ఉంటావు. ఈ సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా నిన్ను మభ్యపెట్టాలని అపవాది ఎన్నో శోధనలు మనకు కలుగజేస్తాడు. సత్యమేమిటో

క్రమబద్ధీకరించు తలంపులు - Decluttering Thoughts
క్రమబద్ధీకరించు తలంపులు: యోహాను 10:10 - "జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని". మన జీవితమంతయూ ఈ లోకసంబంధమైన విషయములో నిండిపోవడం వలన దేవునికి ఇవ్వవలసిన శ్రేష్ఠమైన ‌‌సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. సాతాను యత్నాలు మనలను దారి మళ్ళింపజేస్తున్నాయి. మన చదువు, ఉద్యోగం, వ

Day 117 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ... జీవించువాడను; మృతుడనైతిని గానీ ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను (ప్రకటన 1:18). పువ్వుల్లారా, ఈస్టరు రోజున పూసిన లిల్లీమొగ్గల్లారా, ఏదీ ఈ ఉదయం నాకా దివ్వమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి! ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకూ వినిపించండి. జ్ఞానం నిం

Day 265 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:31,32). దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్నే. మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చుగాని విశ్వాస

యాకోబు వ్రాసిన పత్రిక
క్రియలేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున

యేసు మూల్యం చెల్లించాడు
పట్టణపు వీదులగుండా నేను నడుస్తున్నప్పుడు చేతిలో పక్షులున్న పంజరాన్ని ఊపుకుంటూ నావైపుగా నడిచివస్తున్న ఒక బాలుడిని చూచాను. ఆ పంజరంలో మూడు చిన్న పిట్టలు చలితోను, భయముతోను వణుకుతూ ఉన్నాయి. నేనా బాలుడుని ఆపి అడిగాను "ఏమి పట్టుకున్నావు బాబు?" అని. "ఏవో మామూలు పిట్టలు" అని జవాబిచ్చాడా పి

యోబు
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందాడు. అతని భార్య పేరు ఎక్కడ వ్రాయబడలేదు. కేవలం యోబు భార్య గానే పిలవబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఏడువేల గొర్రెలు, మూడువే

మన కోరికలపై గెలుపు!
మన కోరికలపై గెలుపు! కృష్ణా నది తీర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడ నది కలువల ప్రక్క అనేకులు చాపలు పడుతూ ఉండడం గమనించాను. వారు నైపుణ్యత కలిగినవారు కాకపోయినప్పటికీ, ఒకొక్కరు ఒక్కో రీతిలో కనీసం రెండేసి చాపలుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వానపాము వంటి ఎరను ఉపయోగించకుండా, చేపలక

ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ
ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ. పరిచయం (Introduction): అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆత్మీయ సంఘాలమీద ఆనాటి రోమా సామ్రాజ్యపు సంకెళ్ళు, పసి మొగ్గల విశ్వాస జీవితాలను చిదిమేస్తున్న కొద్దీ... రోజు రోజుకి పెరుగుతున్న విశ్వాసుల పట్టుదల ఎందరినో హత సాక్షులుగా మిగిల్చింది.&n

పణంగా పెట్టిన ప్రాణం
పణంగా పెట్టిన ప్రాణం Audio: https://youtu.be/rDKOQKamlZE పట్టణపు వీదులగుండా నేను నడుస్తున్నప్పుడు చేతిలో పక్షులున్న పంజరాన్ని ఊపుకుంటూ నావైపుగా నడిచివస్తున్న ఒక బాలుడిని చూచాను.ఆ పంజరంలో మూడు చిన్న పిట్టలు చలితోను, భయముతోను వణుకుతూ

యెహోవా నా కాపరి
యెహోవా నా కాపరి మనందరికీ పరిచయం ఉన్న 23వ కీర్తనలో విశ్వాసికి కావలసిన, ఆయనను వెంబడించు వారి కొరకు దేవుడు చేసే అద్భుతమైన కార్యములు ఈ కీర్తనలో చూడగలము. యెహోవా నీకు కాపరిగా ఉండాలంటే ముందు నువ్వు గొఱ్ఱెవు అయుండాలి. ఏ జంతువు, పశువైనా ఎదురుతిరుగుతుంది కానీ గొఱ్ఱె ఎదురుతిరుగదు. గొఱ్ఱెలు కాపరి లేక

విజయం నీ దగ్గరే ఉంది
విజయం నీ దగ్గరే ఉంది.Audio: https://youtu.be/0mvjKm0Eeyo సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు ప్రతి ప్రార్థనలో ఎక్కువగా కనిపించేది ఆశీర్వాదం. ఎవరు ప్రార్థించిన ఆశీర్వదించమనే ప్రార్థిస్తారు. కా

విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - పాపముల నుండి విడుదల
Episode1:విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - పాపముల నుండి విడుదల Audio: https://youtu.be/HlaBq5QqWBc హెబ్రీ 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్

భయం ఎందుకు...?
భయం ఎందుకు...? Audio: https://youtu.be/k8cXU6uKlys యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?. మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో

ఊహలన్ని నిజం కావు
ఊహలన్ని నిజం కావు Audio:https://youtu.be/pK9gG1A57z0 యోహాను 13:37 అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పెను. ఊహించుకొనుటలో మనిషి ఆనందపడతాడు. ఊహ అనేది ఎప్పుడు మనిషి సామర్థ

>నీ ఆలోచనలు జాగ్రత్త...!
నీ ఆలోచనలు జాగ్రత్త...! Audio: https://youtu.be/AWPGdvKPpT4 1 పేతురు 5:8 మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఈ రోజులలో ఎక్కువగా వాడే పదం బిజీ. అంత బిజీ పనులు రోజు ఏముంటాయని గమ

సమాప్తమైనది
యోహాను 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది యేసు పలికిన మాటలన్నిటిలో చిన్న మాట . మాట చిన్నదైనప్పటికి భావము ఎంతో గొప్పది. ఈ మాటను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొను అలవాటు కలిగిన యోహానుగారు మాత్రమే గ్రహించారు. ఎందుకనగా మిగతా సువార్తలలో ఈ మ

దేవుడు కట్టిన ఇళ్ళు (కుటుంబాలు)
(యెహోవా ఇల్లు కట్టించనియెడల … కీర్తనలు 127:1) 1:27 ఆది - స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 1:27 లూకా – యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక (మరియ) 1:27 I దిన – అబ్రాహాము అని పేరు పెట్టబడిన అబ్రాము. 12:7 సంఖ్యా – నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు (మోషే

Day 62 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అప్పుడు అది (అపవిత్రాత్మ) కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. (మార్కు 9:26). దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు. మనం కూడా సరదాగా కాలక్షేపం చెయ్యడం మూలాన ఏలాటి ఆత్మీయమైన మేలును పొందలేము. కాని యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసినదాన్ని దక్కించుక

వివాహ బంధం 3
ఏవండీ! కాఫి తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రవేశించింది తబిత. అయితే సురేష్ సెల్ఫోన్లో ఏవో మెసేజ్ కొడుతూ, దానిలో లీనమైనట్లున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తబిత మాట వినలేదు. ఏమండీ! అంటూ పిలుస్తూ దగ్గరకు వచ్చే సరికి, ఒక్కసారిగా తడబడి సెల్ ఫోన్ ఆఫ్ చేసేశాడు. ఎవరితోనండీ.. చాటింగ్ అంటూ తబిత చనువుగా సెల

దేవుడంటే విసుగు కలిగిందా?
దేవుడంటే విసుగు కలిగిందా? శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా

విముక్తి
విముక్తి69 రోజులుగా భూగర్భంలో చిక్కుకున్న 33 మంది చిలీ దేశంలో మైన్ లో పనిచేసే వారు రక్షించబడ్డారు. వీరిని రక్షించడాన్ని ప్రపంచమంతా చూసింది. చివరి వ్యక్తి మాత్రం గురువారం, అక్టోబర్ 14, 2010న క్షేమంగా బయటకు తీసుకొని రాగలిగారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో ఆనందంతో గ

విజయం నీ దగ్గరే ఉంది.
విజయం నీ దగ్గరే ఉంది.సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురుప్రతి ప్రార్థనలో ఎక్కువగా కనిపించేది ఆశీర్వాదం. ఎవరు ప్రార్థించిన ఆశీర్వదించమనే ప్రార్థిస్తారు. కాని ఆశీర్వాదం రావాలా లేదా నిర్ణయించవలసింది వె

భయం ఎందుకు...?
భయం ఎందుకు...?యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?.మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో కనిపించదు. మనిషి బలహీనత భయం, సాతాను ఆయుధం భయం. మనం చ

నరకం నుండి నిరీక్షణకు విముక్తి
విముక్తి69 రోజులుగా భూగర్భంలో చిక్కుకున్న 33 మంది చిలీ దేశంలో మైన్ లో పనిచేసే వారు రక్షించబడ్డారు. వీరిని రక్షించడాన్ని ప్రపంచమంతా చూసింది. చివరి వ్యక్తి మాత్రం గురువారం, అక్టోబర్ 14, 2010న క్షేమంగా బయటకు తీసుకొని రాగలిగారు. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలతో ఆనందంతో గ

ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే
ఆయన మన పక్షముగా యుద్ధముచేస్తే విజయోత్సవాలే1740 లో అమెరికా దేశంలో ఇప్స్విచ్ అనే ప్రాంతంలో సువార్తికుడైన రెవ. జార్జ్ విట్ ఫీల్డ్, ఆ ప్రాంతంలో ఉన్న చర్చీలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అక్కడే ఉన్న ఒక అగ్నిపర్వతం నుండి వెలువడిన గ్రైనైట్లో ఒక పాదము ఆకారములో నున్న పాదముద

ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.
ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగినవారిని విజేతలని అంటుంటాము. మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి, మనలను ఓడించడానికి, ఏదేను వనంలో ప్రవేశిం

పాపమరణం నుండి - విజయోత్సవము
పాపమరణం నుండి - విజయోత్సవము1 యోహాను 3:8 ...అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.అపవాది యొక్క క్రియలు ఏమిటి? 1. పాపం 2. మరణంపాపం యొక్క క్రీయాల గురించి గమనిస్తే - తీతుకు 3:3 ప్రకారం మన మ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , యేసు , దావీదు , క్రీస్తు , అల్ఫా , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , ప్రేమ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , పౌలు , అగ్ని , సౌలు , ప్రార్థన , అక్సా , హనోకు , ఇశ్రాయేలు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , సెల , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , ఇస్కరియోతు , నోవహు , స్వస్థ , అతల్యా , లేవీయులు , యాషారు , ఏశావు , కోరెషు , యోకెబెదు , సమరయ , ఏలీయా , అన్న , గిలాదు , హిజ్కియా , సారెపతు , రక్షణ , ఆకాను , బేతేలు , కూషు , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , కనాను , ఆషేరు , ఎఫ్రాయిము , కెజీయా , మగ్దలేనే మరియ , యోబు , యెఫ్తా , ఆసా , తీతు , అబ్దెయేలు , తామారు , తెగులు , పేతురు , అకుల , బేతనియ , ఏఫోదు , యొర్దాను , రోగము , సీమోను , రిబ్కా , జెరుబ్బాబెలు , కయీను , వృషణాలు , హాము , మార్త , దొర్కా , రూబేను , యెహోవా వశము , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help