Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చెవులు ఉన్నాయా - Chevulu Unnaayaa


    • చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలిచెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
      సాతాను మాటలా? దేవుని మాటలా?ఏది వింటావు? ఏది చేస్తావు?కాకి విన్నది చేప విన్నదిగాడిద విన్నది సృష్ఠి విన్నది (2)యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడువింటేనే రక్షణ యేసు కర్పణ         ||చెవులు||
      ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా?ఏది వింటావు? ఏది చేస్తావు?భూతు మాటలా సినిమా పాటలావద్దు బాబోయ్ దురద చెవులు (2)దేవుని మాటలు వినే చెవులు ఉండాలనిబైబిల్లో మన కోసమే వ్రాయబడినది         ||చెవులు||
      Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)FIrst Vinaali… Next NammaaliChevulu Unte Thappaka Neevu Nammaali (2)Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)Vinu Ide Offer Vinakapothe DangerYesu Maata Vinte Neevu Bathukuthaavu – (2)Chevulu Unnaayaa – Vine Chevulu Unnaayaa (2)
      Saathaanu Maatalaa Devuni Maatalaa?Edi Vintaavu? Edi Chesthaavu?Kaaki Vinnadi Chepa VinnadiGaadida Vinnadi Srushti Vinnadi (2)Yesayya Vinnaadu Praanam PettaaduVintene Rakshana Yesu Karpana      ||Chevulu||
      Friends Maatalaa? Parents Maatalaa?Edi Vintaavu? Edi Chesthaavu?Boothu Maatalaa Cinema PaatalaaVaddu Baaboi Durada Chevulu (2)Devuni Maatalu Vine Chevulu UndaalaniBible lo Mana Kosame Raayabadinadi      ||Chevulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 159 times