Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను - Randi Randi Randayo Rakshakudu Puttenu


    • రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)
    • రక్షకుని చూడను రక్షణాలు పొందను (2)        ||రండి||

    • యూదుల యూదట రాజుల రాజట (2)
    • రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)
    • యూదుల యూదట రాజుల రాజట (2)
    • రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)        ||రండి||

    • బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
    • పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)
    • బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)
    • పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)        ||రండి||

    • సాతాను సంతలో సంతోషమేదిరా (2)
    • సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)
    • సాతాను సంతలో సంతోషమేదిరా (2)
    • సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2)        ||రండి||

    • Randi Randi Randayo Rakshakudu Puttenu (2)
    • Rakshakuni Choodanu Rakshanaalu Pondanu (2)      ||Randi||

    • Yoodula Yoodata Raajula Raajata (2)
    • Rakshanaalu Ivvanu Vachchiyunnaadata (2)
    • Yoodula Yoodata Raajula Raajata (2)
    • Rakshanaalu Ivvanu Vachchiyunnaadata (2)      ||Randi||

    • Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku (2)
    • Pashuvula Shaalalo Shishuvugaa Puttenu (2)
    • Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku (2)
    • Pashuvula Shaalalo Shishuvugaa Puttenu (2)      ||Randi||

    • Saathaanu Santhalo Santhoshamediraa (2)
    • Santhosham Kaladuraa Shree Yesuni Raakalo (2)
    • Saathaanu Santhalo Santhoshamediraa (2)
    • Santhosham Kaladuraa Shree Yesuni Raakalo (2)      ||Randi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 270 times