Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా - O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa


    • ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమాప్రభువు నామములో సాగే అనుబంధమాఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమాఓ కంట కన్నీరు తగదు సహవాసమా
      ప్రతి కష్టము మనము పంచుకుందాముకలిసి అందరము వేడుకుందాము (2)        ||ఓ క్రీస్తు||
      మనమంతా కలిసి ఆ దేవుని దేహముతండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదనఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2)        ||ప్రతి కష్టము||
      సాటి సోదరులు శ్రమల పాలైనపుడుసాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలిఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2)        ||ప్రతి కష్టము||
      శ్రమలు పొందేవారు అవిధేయులు కారువిశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)శాంతమును పాటించి, దేవునిలో వీక్షించిపంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2)        ||ప్రతి కష్టము||
      O Kreesthu Sanghamaa Parishuddha SanghamaaPrabhuvu Naamamulo Saage AnubandhamaaO Priya Sanghamaa Yesayya DehamaaO Kanta Kanneeru Thagadu Sahavaasamaa
      Prathi Kashtamu Manamu PanchukundaamuKalisi Andaramu Vedukundaamu (2)        ||O Kreesthu||
      Manamanthaa Kalisi Aa Devuni DehamuThandri Chitthamugaa Erpadina Sanghamu (2)Ae Bhaagamu Shrama Padinaa Kaligenu VedanaOkkariki Ghanathayinaa Andariki Aadarana (2)     ||Prathi Kashtamu||
      Saati Sodarulu Shramala PaalainapuduSaathaanu Shakthulache Shodhimpabadinapudu (2)Dhairyamunu Nimpaali Vishwaasamu PenchaaliEdathegaka Praarthinchi Shodhananu Gelavaali (2)     ||Prathi Kashtamu||
      Shramalu Pondevaaru Avidheyulu KaaruVishwaasamu Penchukoni Devunilo Edigeru (2)Shaanthamunu Paatinchi Devunilo VeekshinchiPanchaali Odaarpu Vadilesi Mana Theerpu (2)     ||Prathi Kashtamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 156 times