Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరమ జీవము నాకు నివ్వ - Parama Jeevamu Naaku Nivva


    • పరమ జీవము నాకు నివ్వ
    • తిరిగి లేచెను నాతో నుండ
    • నిరంతరము నన్ను నడిపించును
    • మరల వచ్చి యేసు కొని పోవును

    • యేసు చాలును – యేసు చాలును
    • యే సమయమైన యే స్థితికైన
    • నా జీవితములో యేసు చాలును

    • సాతాను శోధనలధికమైన
    • సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
    • లోకము శరీరము లాగినను
    • లోబడక నేను వెళ్ళెదను             ||యేసు||

    • పచ్చిక బయలులో పరుండజేయున్
    • శాంతి జలము చెంత నడిపించును
    • అనిశము ప్రాణము తృప్తిపరచున్
    • మరణ లోయలో నన్ను కాపాడును           ||యేసు||

    • నరులెల్లరు నన్ను విడిచినను
    • శరీరము కుళ్ళి కృశించినను
    • హరించినన్ నా ఐశ్వర్యము
    • విరోధివలె నన్ను విడచినను        ||యేసు||

    • Parama Jeevamu Naaku Nivva
    • Thirigi Lechenu Naatho Nunda
    • Nirantharamu Nannu Nadipinchunu
    • Marala Vachchi Yesu Konipovunu

    • Yesu Chaalunu – Yesu Chaalunu
    • Ae Samayamaina Ae Sthithikaina
    • Naa Jeevithamulo Yesu Chaalunu

    • Saathaanu Shodhanaladhikamaina
    • Sommasillaka Saagi Velledanu
    • Lokamu Shareeramu Laaginanu
    • Lobadaka Nenu Velledanu        ||Yesu||

    • Pachchika Bayalulo Parundajeyun
    • Shaanthi Jalamu Chentha Nadipinchunu
    • Anishamu Praanamu Thrupthi Parachun
    • Marana Loyalo Nannu Kaapaadunu             ||Yesu||

    • Narulellaru Nannu Vidichinanu
    • Shareeramu Kulli Krushinchinanu
    • Harinchinan Naa Aishwaryamu
    • Virodhivale Nannu Vidachinanu         ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 36896 times