యోబు (యోబు)


దేవుని తట్టు తిరుగువాడు

Bible Results

"యోబు" found in 4 books or 51 verses

ఆదికాండము (1)

46:13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.

యోబు (47)

1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
1:5 వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
1:8 అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.
1:9 అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
1:13 ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి
1:20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
1:22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
2:3 అందుకు యెహోవానీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా
2:7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.
2:10 అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.
2:11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహి తులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చు టకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి.
3:1 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
3:2 యోబు ఈలాగు అనెను
6:1 ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను
9:1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
12:1 అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
16:1 అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
19:1 అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
21:1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
23:1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
26:1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
27:1 యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను
29:1 యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను
31:40 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
32:1 యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.
32:2 అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
32:3 మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
32:4 వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను.
32:12 మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
34:6 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
34:7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
34:35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
34:36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.
35:16 నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
38:1 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
40:1 మరియు యెహోవా యోబునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
40:3 అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
40:6 అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను
42:1 అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
42:7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది
42:8 కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
42:9 తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.
42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.
42:15 ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్య వతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.
42:16 అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను.
42:17 పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.

యెహెఙ్కేలు (2)

14:14 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
14:20 నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు

యాకోబు (1)

5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"యోబు" found in 8 lyrics.

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను - Nenemainaa Prabhuvaa Ninne Sthuthisthaanu

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము - Neeve Neeve.. Nannu Pilichina Swaramu

నీవు లేని చోటేది యేసయ్యా - Neevu Leni Chotedi Yesayyaa

భయము చెందకు భక్తుడా

భయము చెందకు భక్తుడా - Bhayamu Chendaku Bhakthudaa

యేసే గొప్ప దేవుడు – Yese Goppa Devudu

యేసు దేవుని ఆశ్రయించుమా - Yesu Devuni Aashrayinchumaa

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
"యోబు" found in 54 contents.

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం
క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితంనీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28శక్తి అనే పదానికి గ్రీకు భాషలో ఒకే అర్ధమిచ్చు 5 వేరు వేరు పదాలున్నాయి . ఒకరోజు సమాజమందిరములో యేసు క్ర

Day 63 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలి నడుచుకొనుడి (హెబ్రీ 6:11,12). విశ్వాస వీరులు వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుండి మనల్ని పిలుస్తున్నారు. ఒక మనిషి ఒక పనిని చెయ్యగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు. అంతేక

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

విశ్వాస పరిమాణం
విశ్వాస పరిమాణం Audio: https://youtu.be/naheKpZITzg ఒక సహోదరుడు, నవమాసాలు పూర్తైన తన భార్యను హాస్పిటల్ కు తీసుకొని వచ్చాడు. మీరు బయటనే వాయిట్ చేయండి మేము ఆపరేషన్ చేసి ఏ విషయమో చెప్తాము అన్నారు డాక్టర్ గారు. అబ్బాయి ప

శోధనలు జయించుటకు 4 బలమైన ఆయుధములు
నాకైతే తెలియదు మనలో ఎంతమంది ఈ శోధనను జయించ గలుగుతారో, నీవొక క్రైస్తావుడవో కాదో, నీ వెవరైనా సరే! నీవు ఏమి చేసినా సరే! శోధనపై విజయం పొందాలంటే కేవలం యేసు క్రీస్తు ప్రభువు సహాయం ద్వారానే ఇది సాధ్యం. ఈ లోకంలో ఉన్న మానవులు అనేకమంది ఈ శోధనలను జయించలేక ఇబ్బందులు పడుతూ కొంతమంది వాటిని తాళలేక ఆత్మహత్యలకు ప

యోబు గ్రంథం
అధ్యాయాలు : 42, వచనములు : 1070 గ్రంథకర్త : ఎవరో తెలియదు. రచించిన తేది : దాదాపు 1800-1500 సం. క్రీ.పూ మూల వాక్యాలు : 1:21 రచించిన ఉద్ధేశం: బైబెల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలలో యోబు గ్రంథం ప్రత్యేకమైనది. ఈ గ్రంథంలో ఓ చక్కటి తత్వశాస్త్రం ఇమిడి ఉంది మరియు నీతిమంతులకు శ్రమలు

మా కర్త గట్టి దుర్గము
శాసనకర్త (Law Giver) యెషయా 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. శాసనములు -> ఆలోచనకర్తలు కీర్తన 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. శాసనము వలన -> జ్ఞానము కీర్తన 19:7 యెహోవా శాసనము

ఓ అనామకురాలు
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడైయుండి భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథం లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కేవలం యోబు భార్య గానే పిలువబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఏడువే

యెహోవా యొద్ద మాత్రమే దొరుకు అంశములు
(క్షమాపణ – కృప – విమోచన) కీర్తన 130:4 యెహోవా...... యొద్ద క్షమాపణ దొరుకును కీర్తన 130:7 యెహోవా యొద్ద కృప దొరుకును. కీర్తన 130:7 యెహోవా యొద్ద విమోచన దొరుకును. ఇవి మూడు యెహోవా యొద్దనే దొరుకును. కనుక మనము చేయవలసినది ఏమిటంటే యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు క

యేసుతో పోల్చాబడిన యోసేపు యొక్క భార్య
యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో ని

సృష్టిలో మొదటి స్త్రీ
“సృష్టిలో మొదటి స్త్రీ హవ్వ” దేవుడు సర్వసృష్టిని ఏంతో సుందరంగా సృజించిన ఆ చేతులతోనే హవ్వను కూడా నిర్మించాడు. గనుక ఆమె మిక్కిలి సౌందర్యవతి అనుకోవడంలో ఎత్తి సందేహము ఉండరాదు. ఈ స్త్రీ నేటి స్త్రీవలె తల్లి గర్బమునుండి సృజింపబడక పురుషుని పక్కటెముక నుండి నిర్మించబడి, హృదయానికి సమీపస్తురాలుగా వుండటానికి

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు

మరణము పిమ్మట జీవం ఉంటుందా?
మరణము పిమ్మట జీవం ఉంటుందనా? బైబిల్ మనకి తెలియచెప్తుంది, “ స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును..... మరణమైన తరువాత నరులు బ్రదుకుదురా” ( యోబు 14:1-2,14). యోబువలె మనలో ఇంచుమించు అందరిమీ ఈ ప్రశ్నని ఆక్షేపించేము. మనం మరణించిన పి

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస

బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?
క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైన

బైబిలు డినోసరస్సులు గురించి ఏమిచెప్తుంది? బైబిలులో డినోసరస్సులున్నాయా?
డినోసరస్సులు గురించి బైబిలులో నున్న వివాదము, మరియు ఇతర వివాదములు, క్రైస్తవులు చర్చించుకొనే భూమి వయస్సు ఎంత? ఆదికాండమునకు సరియైన భాష్యం ఏంటి? మన చుట్టూ వున్న భౌతిక నిదర్శానాలకు సరియైన భాష్యం ఏంటి? అనునటి వంటి విభేధాలతో ముడుపడివున్నదే బైబిలులోని డినోసరస్ అనే అంశం.భూమి యొక్క వయస్సు ఎక్కువ అనే ఆలోచిం

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?
మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడినట్లు బైబిలు అనేక మార్లు పేర్కోంటుంది (నిర్గమకాండం 3:14; యెహోషువ 1:1; న్యాయాధిపతులు 6:18; 1 సమూయేలు 3:11; 2 సమూయేలు 2:1; యోబు 40:1; యెష్షయా 7:3; యిర్మియా 1:7; అపోస్తలుల కార్యములు 8:26; 9:15 – ఇది ఒక చిన్న ఉదాహారణకు మాత్ర మే. ఈ దినాలాలో మనుష్యులకు వినబడగలిగ

మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?
క్రైస్తవ ధర్మశాస్త్రపరంగా వున్న క్లిష్టమైన ప్రశ్నలలో ఇది ఒకటి. దేవుడు నిత్యుడు, అనంతుడు, సర్వవ్యామి, సర్వ ఙ్ఞాని మరియు సర్వశక్తుడు. దేవుని మార్గములను పూర్తిమంతముగా అర్థం చేసుకోవాలని మానవుడు (అనినిత్యుడు, అనంతముకాని, అసర్వవ్యామి, అసర్వఙ్ఞాని మరియు అసర్వశక్తుడు)నుండి ఎందుకు ఆశిస్తారు? యోబు గ్రంధం ఈ

కావలెను...కావలెను...
కావలెను...కావలెను... సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు కావలెను...కావలెను... కాని ఎక్కడ

హృదయ కుమ్మరింపు ప్రార్థన
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు విలాపవాక్యములు 2:19 -నీవు లేవాలి. ఎక్కడ నుండి? ఆధ్యాత్మ

Telugu Bible Quiz
Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?4. సత్యమును ఎదురించువారు ఎవరు ?5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?6. ఏ కళ్లము నొద్ద

యోబు
ఎస్తేరు గ్రంథముతో పాతనిబంధన గ్రంథము యొక్క చారిత్రిక గ్రంథములు ముగియుచున్నవి. దీనికి ప్రక్కనున్న పద్య భాగములో మనము చూచుచున్న అయిదు కావ్య గ్రంథములలో మొట్టమొదటిది యోబు గ్రంథము. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు మొదలైనవి ఇతర నాలుగు పద్య గ్రంథములు. అతి ప్రాచీనమో, ఆధునీకమైన సాహిత్య కృతుల సమూహములో

Day 91 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15). నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12). నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్థకమైనా శంక నన్నంటదు నే నమ్మిన వానిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృ

Day 100 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియజేయుము (యోబు 10:2). అలిసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికి, దేవుడు నిన్నిలా బాధలకి గురిచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లోగాని బయటి!" తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగులాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పు

Day 107 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు? (యోబు 12:9). చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీవినీ ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది. దాన్ని ఇంగ్లాండు దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ

Day 112 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10). విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్ నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగ, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తా

Day 158 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు . . . నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు? (యోబు 35:10,11). నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా, వేడెక్కిన దిండుమీద అటూ ఇటూ పొర్లాడుతూ తూరుపు తెలవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలపులన్నీ నీ సృష్టికర్తయిన దేవుని మీద కేంద్రీకర

Day 124 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును (యోబు 5: 18). భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లోగుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది ఆలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు

Day 135 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఎప్పుడు కనబడకయున్నను..... (యోబు 37: 21). మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘం లేకుండా బోసిగా ఉంటుందట. క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం కాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాల్లేకపోత

Day 145 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను (2 తిమోతి 2: 10). యోబు బూడిదలో కూర్చుని, తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షిణింపచేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్లయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు - ఈ లోకాన

Day 151 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
పరిపక్వమైన ధాన్యపు పనలవలె (యోబు 5: 26) (స్వేచ్చానువాదం). ఒకాయన పాత ఓడలను ఏ భాగానికికాభాగం ఊడతీయడం గురించి చెబుతూ ఉన్నాడు. పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు. ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై ఆటూ ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతా

Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ

Day 8 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెన కరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34: 26). ఈ వేళ ఎ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష రుతువు వచ్చేసింది. నీ బలం దిన ద

Day 193 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను నడచుమార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును (యోబు 23:10). తపానుల్లోనే విశ్వాసం అభివృద్ది చెందుతుంది. తుపానులగుండా నడచివచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది. విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం. దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాల

Day 207 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము (గలతీ 5:5). కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది. ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకుమంటుందేమోనని దాని కోసం వెదకినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినది నెరవేరక

Day 210 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును, యుద్దముకొరకును యుద్దదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? (యోబు 38:22,23). మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు. చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం. ఇక పై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మనపట్ల కనపరచడానిక

Day 12 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. (యాకోబు 12,3). దేవుడు తనవారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్లు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్త

Day 238 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అది నాలో లేదు (అనును) (యోబు 28:14). ఎండాకాలపు రోజుల్లో నేననుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు "అది నాలో లేదు" అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్లే నాకు

Day 270 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రాయశ్చిత్తము నాకు దొరికెను (యోబు 33:24). ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సె ఉండడమే. మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండడమే. మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం; పునరుత్థాన శరీరంలాగా రూపాంతరం పొందడం. ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణంనుండి తిరిగ

Day 277 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగాఆశీర్వదించెను (యోబు 42:12). తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్నీ తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్నిపరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి, ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానిక

Day 288 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులౌతారు (యోబు 41:25 - స్వేచ్ఛానువాదం). పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్పసిద్దికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పేనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతణ్ణి ఆత్మ వస్త్రా

Day 31 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన సమాధానము కలుగజేయును (యోబు 34:29). తుపాను ఊపేసే వేళ సమాధానం! ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము. సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హటాత్తుగా పెద్ద తుపాను రేగింది. నింగీ, నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టు ఉంది. అప్పుడాయన న

యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధ

యోబు
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందాడు. అతని భార్య పేరు ఎక్కడ వ్రాయబడలేదు. కేవలం యోబు భార్య గానే పిలవబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఏడువేల గొర్రెలు, మూడువే

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం - Christian Lifestyle - Powerful Life
క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం నీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28 శక్తి అనే పదానికి గ్రీకు భాషలో ఒకే అర్ధమిచ్చు 5 వేరు వేరు పదాలున్నాయి . ఒకరోజు సమాజమందిరములో యేసు క్రీస్తు అందరి ముందు నిలబడి ఊచచెయ్యి గలవాని

విశ్వాసంలో పరీక్షించబడే సమయం
విశ్వాసంలో పరీక్షించబడే సమయం జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి లేదా అధిగమించాలో క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోగలం. క్రీస్తులో ఎల్లప్పుడూ సంతోషమే అనుకున్నప్పుడు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. మట్టిలో దొరికే బంగారాన్ని మేలిమైనదిగా చేయాలంటే అగ్ని

దేవుని కార్యములు చూసే కన్నులు
దేవుని కార్యములు చూసే కన్నులుAudio: https://youtu.be/T19cudHmnqI రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాని, రేపేమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత అందరికి ఉంటుంది. చింత అనేది రేపటి గురించే, నిన్నటి గురించి ప్రస్తుతము గురించి ఎవరు చింతించరు. భవిష్యత

అనుదిన జీవితంలో క్రైస్తవ సాంఘిక విలువలను కార్యసిద్ధి కలుగజేయు 20 అంశములు
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయ

పరిమళ వాసన
పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగినరెండవ కుమార్తె “కేజియా”. ఈ పేరునకు అర్ధం “పరిమళ వాసన”. ఈమె అక్కపేరు “యొమీయా” చెల్లి పేరు “కెరంహప్పుకు” వీరు చాలా అందగత్తెలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడియున్నది. ఆ దేశమందంతటను అనగా ఊజు దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. (యోబు 42:15)<

Facts of Bible Telugu | బైబిల్ వాస్తవాలు
బైబిల్ వాస్తవాలు: 1. బైబిల్ అనేది 66 పుస్తకాల సమాహారం, బైబిలు చరిత్ర | Biblical History in Telugu
బైబిలు చరిత్ర బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు, బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గుర

నీవు దేవుని బంగారం
నీవు దేవుని బంగారంయోబు 23:10 నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.ఒకసారి ఇంటికి అతిథులు వస్తున్నారని ఆ కుటుంబికులంతా ఇంటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఒకొక్కరు ఒకొక్క గదిని శుభ్రపరుస్తున్నారు.

సాహస ప్రయాణం
సాహస ప్రయాణంయెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవుక్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఈ వాక్యంలో కనిపిస్త

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , యేసు , దావీదు , క్రీస్తు , అల్ఫా , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , ప్రేమ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , పౌలు , అగ్ని , సౌలు , ప్రార్థన , అక్సా , హనోకు , ఇశ్రాయేలు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , సెల , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , ఇస్కరియోతు , నోవహు , స్వస్థ , అతల్యా , లేవీయులు , యాషారు , ఏశావు , కోరెషు , యోకెబెదు , సమరయ , ఏలీయా , అన్న , గిలాదు , హిజ్కియా , సారెపతు , రక్షణ , ఆకాను , బేతేలు , కూషు , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , కనాను , ఆషేరు , ఎఫ్రాయిము , కెజీయా , మగ్దలేనే మరియ , యోబు , యెఫ్తా , ఆసా , తీతు , అబ్దెయేలు , తామారు , తెగులు , పేతురు , అకుల , బేతనియ , ఏఫోదు , యొర్దాను , రోగము , సీమోను , రిబ్కా , జెరుబ్బాబెలు , కయీను , వృషణాలు , హాము , మార్త , దొర్కా , రూబేను , యెహోవా వశము , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help