కయీను (కయీను)


సంపాద్యము, పొందుట

Bible Results

"కయీను" found in 6 books or 19 verses

ఆదికాండము (14)

4:1 ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.
4:2 తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
4:3 కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
4:5 కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా
4:6 యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?
4:8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.
4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
4:13 అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
4:15 అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.
4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.
4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
4:22 మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
4:24 ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
4:25 ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము (1)

24:22 అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా?

యెహోషువ (1)

15:57 కయీను గిబియా తిమ్నా అనునవి, వాటి పల్లెలు పోగా పది పట్టణములు.

హెబ్రీయులకు (1)

11:4 విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.

1 యోహాను (1)

3:12 మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?

యూదా (1)

1:11 అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"కయీను" found only in one lyric.

నీవు లేని చోటేది యేసయ్యా - Neevu Leni Chotedi Yesayyaa

Sermons and Devotions

Back to Top
"కయీను" found in 6 contents.

బైబిల్ క్విజ్ - 3
1. ఏ దినమున దేవుడు జంతువులను సృజించెను?2. ఎవరి మాట విని ఆదాము దేవుడు తినవద్దన్న పండు తినెను?3. అందరికంటె ఎక్కువ దినములు బ్రతికిన మనుష్యుడు ఎవరు?4. మొట్ట మొదటి శాపము దేవుడు ఎక్కడ, ఎవరిని శపించెను?5. ఎవని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునిక

కృతజ్ఞతార్పణలపండుగ
తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కానపర్చుకోవాలో వివరిస్తూ నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసా

కయీను భార్య ఎవరు? కయీను అతని సహోదరిని భార్యగా చేసుకున్నాడా?
బైబిలు కయీను భార్య ఎవరో స్పష్టీకరించలేదు. బహూశా కయీను భార్య తన చెల్లిగాని లేక అతని సోదరుని లేక సోదరి కుమార్తె గాని అయివుండాలి. కయీను హేబేలును చంపినప్పుడు కయీను ఏ వయస్సు వాడో బైబిలులో వ్యక్తపరచలేదు (ఆదికాండం 4:8). ఇరువురు పొలములో పని చేసేవారు కాబట్టి ఖచ్చితముగా ఎదిగిన వారై వుండాలి. బహుశా వ్యక్తిగత

ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,

కయీను హేబేలు
సృష్ఠిలో మొదటి సహోదరులు కయీను, హేబేలు. వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఏంతో వ్యత్యాసముంది. కయీను భూమిని సేద్యపరచువాడు. అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు గొఱ్ఱెలకాపరి, తన మందలో తోలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా త

దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?
దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?Audio: https://youtu.be/icsxWUZb-tY సామెతలు 20:11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును. ఇక్కడ చేష్టల గురించి వ్రాయబడినది. చేష్టలనగా క్రియలు. ఈ భా

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , యేసు , దావీదు , క్రీస్తు , అల్ఫా , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , ప్రేమ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , పౌలు , అగ్ని , సౌలు , ప్రార్థన , అక్సా , హనోకు , ఇశ్రాయేలు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , సెల , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , ఇస్కరియోతు , నోవహు , స్వస్థ , అతల్యా , లేవీయులు , యాషారు , ఏశావు , కోరెషు , యోకెబెదు , సమరయ , ఏలీయా , అన్న , గిలాదు , హిజ్కియా , సారెపతు , రక్షణ , ఆకాను , బేతేలు , కూషు , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , కనాను , ఆషేరు , ఎఫ్రాయిము , కెజీయా , మగ్దలేనే మరియ , యోబు , యెఫ్తా , ఆసా , తీతు , అబ్దెయేలు , తామారు , తెగులు , పేతురు , అకుల , బేతనియ , ఏఫోదు , యొర్దాను , రోగము , సీమోను , రిబ్కా , జెరుబ్బాబెలు , కయీను , వృషణాలు , హాము , మార్త , దొర్కా , రూబేను , యెహోవా వశము , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help