Bible Results
"హనోకు" found in 7 books or 18 verses
ఆదికాండము (10)
4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.4:18 హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.5:18 యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.5:19 హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.5:21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.5:22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.5:23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.25:4 ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.46:9 యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
నిర్గమకాండము (1)
6:14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.
సంఖ్యాకాండము (1)
26:5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;
1 దినవృత్తాంతములు (3)
1:3 హనోకు మెతూషెల లెమెకు1:33 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.5:3 ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.
లూకా (1)
3:37 లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
హెబ్రీయులకు (1)
11:5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.
యూదా (1)
1:14 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
"హనోకు" found in 2 lyrics.
నే సాగెద యేసునితో - Ne Saageda Yesunitho
యేసే గొప్ప దేవుడు – Yese Goppa Devudu
Sermons and Devotions
Back to Top
"హనోకు" found in 7 contents.
ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ
>> Previous - Revelation Chapter 3 వివరణ
యేసయ్య నీకు ఎవరు?
యేసయ్య నీకు ఎవరు?
మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును
దేవునితో నడచిన హనోకు
ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దాదాపు 300 యేండ్లు దేవునితో నడచినాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు? దేవునితో నడవడం అంటే ఏమిటి? ఆది 5:28,29 లో గమనిస్తే, నెమ్మది అనేది ఎరుగన
ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,
హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి
ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి
నా జీవితానికి తొలి నేస్తం!
Click here to Read Previous Devotions
నా జీవితానికి తొలి నేస్తం!
మా నాన్న దగ్గర ఖరీదైన కారు ఉంది అని గొప్పింటి బిడ్డ అంటే, నా దగ్గర మా నాన్న ఉన్నాడంటూ గర్వంగా చెప్పింది పేదింటి బిడ్డ. అమ్మ జీవం పోస్తే ఆ
దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరి
దేవుని ఉన్నతమైన పిలుపు మన జీవితాలకు విజయభేరిఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది. బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెర