ఎనోషు (ఎనోషు)


మర్త్యుడు లేక మానవుడు

Bible Results

"ఎనోషు" found in 3 books or 7 verses

ఆదికాండము (5)

5:6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
5:7 ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
5:10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
5:11 ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

1 దినవృత్తాంతములు (1)

1:1 ఆదాము షేతు ఎనోషు

లూకా (1)

3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"ఎనోషు" found in 2 contents.

బైబిల్ క్విజ్ - 3
1. ఏ దినమున దేవుడు జంతువులను సృజించెను?2. ఎవరి మాట విని ఆదాము దేవుడు తినవద్దన్న పండు తినెను?3. అందరికంటె ఎక్కువ దినములు బ్రతికిన మనుష్యుడు ఎవరు?4. మొట్ట మొదటి శాపము దేవుడు ఎక్కడ, ఎవరిని శపించెను?5. ఎవని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునిక

బైబిల్ క్విజ్ - 1
1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ? 2. జెబెదయి కుమారులు ఎవరు ? 3. అబ్రహాము జీవించిన సంవత్సరములు ? 4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ? 5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు? 6. బైబిలు గ్రంథంలో అబద్దం చెప్ప

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , గిల్గాలు , యోబు , బేతేలు , రోగము , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , కనాను , తీతు , ఆషేరు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , ఎలీషా , పరదైసు , కయీను , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help