కడియము లేక అందె
యెహోషువ (2)15:16 కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా15:17 కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
15:16 కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా15:17 కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
న్యాయాధిపతులు (2)1:12 కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా1:13 కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
1:12 కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా1:13 కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
1 దినవృత్తాంతములు (1)2:49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
2:49 మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
నీటి ఊటలను ఆశించిన స్త్రీ - అక్సా ({Josh,15,13-19}) అరుదుగా వినిపించే ఈ స్త్రీ పేరు అక్సా. ఈ పేరునకు “కడియం” అని అర్థం ఈమె యెపున్నె కుమారుడైన కాలేబు పుత్రిక, కాలేబు అనాకీయుల దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత దేబీరు నివాసుల మీదికి తన దృష్టిని సారించాడు. దానిని కొల్లగొట్టినవారికి తన కుమార్తెయైన అక్సాను యిచ్చి వివాహం జరిపిస్తా
Telugu Bible Quiz Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?4. సత్యమును ఎదురించువారు ఎవరు ?5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?6. ఏ కళ్లము నొద్ద
Day 330 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) కాలేబు ఆమెను చూచి - నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె - నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమీ యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను (యెహోషువ 15:18,19). మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఊటలు. నీళ్ళు నిలిచిన
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?