అల్ఫా (Alpha)


గ్రీకు అక్షరాలలో మొదటిది, ఓమెగ చివరిది. ఈ పదములకు అర్ధం మొదటిది మరియు కడపటిది. అనాది కాలపు క్రైస్తవ సంఘము క్రీస్తు యొక్క పరిశుద్ధతను దైవత్వమును చూపుటకు సిలువతో మరియక్రీస్తు రూపముతో జతపరచి వాడేవారు.

ప్రకటన గ్రంథం 1:18; ప్రకటన గ్రంథం 1:11; ప్రకటన గ్రంథం 21:6; ప్రకటన గ్రంథం 22:13, హెబ్రీయులకు 12:2; యెషయా 41:4; Isa 44 6:1; ప్రకటన గ్రంథం 1:11, ప్రకటన గ్రంథం 1:17; ప్రకటన గ్రంథం 2:8

Bible Results

"అల్ఫా" found in 1 books or 3 verses

ప్రకటన గ్రంథం (3)

1:8 అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
21:6 మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
22:13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"అల్ఫా" found in 15 lyrics.

Entha manchi devudavesayya | ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య

అత్యున్నత సింహాసనముపై - Athyunnatha Simhaasanamupai

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా | Athyunnatha Simhaasanamupai – Aaseenudavaina Devaa

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన

అల్ఫా ఒమేగయైన - Alphaa Omegayaina

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం - Elohim Elohim Elohim Elohim

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా - Ae Samayamandainaa Ae Sthalamandainaa

కన్నులతో చూసే ఈ లోకం ఎంతో - Kannulatho Choose Ee Lokam Entho

నూతన సంవత్సరం దయచేసిన దేవా - Noothana Samvathsaram Dayachesina Devaa

యేసయ్యా నా ప్రాణనాథా నిను - Yesayyaa Naa Praana Naathaa Ninu

స్తుతుల మీద ఆసీనుడా - Sthuthula Meeda Aaseenudaa

సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము - Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu

స్వఛ్చంద సీయోను వాసి - Swachchandha Seeyonu Vaasi

స్వఛ్చంద సీయోను వాసి - Swachchandha Seeyonu Vaasi

హోలీ హోలీ హోలీ - Holy Holy Holy

Sermons and Devotions

Back to Top
"అల్ఫా" found only in one content.

ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >   ఉపోద్ఘాతం: క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , యేసు , దావీదు , క్రీస్తు , అల్ఫా , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , ప్రేమ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , పౌలు , అగ్ని , సౌలు , ప్రార్థన , అక్సా , హనోకు , ఇశ్రాయేలు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , సెల , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , ఇస్కరియోతు , నోవహు , స్వస్థ , అతల్యా , లేవీయులు , యాషారు , ఏశావు , కోరెషు , యోకెబెదు , సమరయ , ఏలీయా , అన్న , గిలాదు , హిజ్కియా , సారెపతు , రక్షణ , ఆకాను , బేతేలు , కూషు , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , కనాను , ఆషేరు , ఎఫ్రాయిము , కెజీయా , మగ్దలేనే మరియ , యోబు , యెఫ్తా , ఆసా , తీతు , అబ్దెయేలు , తామారు , తెగులు , పేతురు , అకుల , బేతనియ , ఏఫోదు , యొర్దాను , రోగము , సీమోను , రిబ్కా , జెరుబ్బాబెలు , కయీను , వృషణాలు , హాము , మార్త , దొర్కా , రూబేను , యెహోవా వశము , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help