Numbers - సంఖ్యాకాండము 2 | View All

1. మరియయెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

1. And the Lord spak to Moises and to Aaron, and seide, Alle men of the sones of Israel schulen sette tentis bi the cumpenyes, signes, and baneris, and housis of her kynredis, bi the cumpas of the tabernacle of boond of pees.

2. ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.

2. (OMITTED TEXT)

3. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.

3. At the est Judas schal sette tentis, bi the cumpenyes of his oost; and Naason, the sone of Amynadab, schal be prince of the sones of Juda;

4. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

4. and al the summe of fiyteris of his kynrede, foure and seuenty thousynde and sixe hundrid.

5. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.

5. Men of the lynage of Ysachar settiden tentis bysydis hym, of whiche the prince was Nathanael, the sone of Suar;

6. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందల మంది.

6. and al the noumbre of hise fiyteris, foure and fifti thousynde and foure hundrid.

7. అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

7. Eliab, the sone of Elon, was prince of the lynage of Zabulon;

8. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది యేడు వేల నాలుగు వందలమంది.

8. al the oost of fiyteris of his kynrede, seuene and fifti thousynde and foure hundrid.

9. యూదా పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్ష యెనుబది యారు వేల నాలుగువందల మంది. వారు ముందర సాగి నడవవలెను.

9. Alle that weren noumbrid in the castels of Judas, weren an hundrid thousynde `foure scoore thousynde and sixe and foure hundrid; and thei schulen go out the firste bi her cumpanyes.

10. రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.

10. In the castels of the sones of Ruben, at the south coost, Elisur, the sone of Sedeur, schal be prince; and al the oost of hise fiyteris,

11. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.

11. that weren noumbrid, sixe and fourti thousynde and fyue hundrid.

12. అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.

12. Men of the lynage of Symeon settiden tentis bisidis hym, of whiche the prince was Salamyhel, the sone of Surisaddai; and al the oost of hise fiyteris,

13. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.

13. that weren noumbrid, nyne and fifty thousynde and thre hundrid.

14. అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.

14. Eliasaph, sone of Duel, was prince in the lynage of Gad; and al the oost of his fiyteris,

15. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.

15. that weren noumbrid, fyue and fourti thousynde sixe hundrid and fifti.

16. రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.

16. Alle that weren noumbrid in the castels of Ruben, an hundrid thousynde fifty thousinde and a thousinde foure hundrid and fifty; thei schulen go forth in the secounde place bi her cumpenyes.

17. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

17. Sotheli the tabernacle of witnessyng schal be reisid bi the offices of dekenes, and bi the cumpenyes `of hem; as it schal be reisid, so and it schal be takun doun; alle schulen go forth bi her places and ordris.

18. ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.

18. The castels of the sones of Effraym schulen be at the west coost, of whiche the prince was Elisama, the sone of Amyud;

19. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.

19. and al the oost of his fiyteris, that weren noumbrid, fourti thousynde and fyue hundrid.

20. అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.

20. And with hem was the lynage of `the sones of Manasses, of whiche the prince was Gamaliel, the sone of Fadassur;

21. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.

21. al the oost of hise fiyteris, that weren noumbrid, two and thretti thousande and two hundrid.

22. అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

22. In the lynage of the sones of Beniamyn the prince was Abidan, the sone of Gedeon;

23. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.

23. and al the oost of hise fiyteris, that weren noumbrid, fyue and thretti thousynde and foure hundrid.

24. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.

24. Alle that weren noumbrid in the castels of Effraym weren an hundrid thousynde and eiyte thousynde and oon hundrid; thei schulen go forth `the thridde bi her cumpenyes.

25. దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు.

25. At the `part of the north the sones of Dan settiden tentis, of whiche the prince was Abiezer, the sone of Amysaddai;

26. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.

26. al the oost of hise fiyteris, that weren noumbrid, two and sixti thousynde and seuene hundrid.

27. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.

27. Men of the lynage of Aser settiden tentis bisidis hym, of whiche the prince was Fegiel, the sone of Ochran;

28. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యొకవేయి ఐదువందల మంది.

28. and al the oost of hise fiyteris, that weren noumbrid, fourti thousynde `and a thousynde and fyue hundrid.

29. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.

29. Of the lynage of the sones of Neptalym the prince was Ahira, the sone of Henam; and al the oost of hise fiyteris,

30. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.

30. thre and fifti thousynde and foure hundrid.

31. దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబది యేడువేల ఆరువందల మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

31. Alle that weren noumbrid in the castels of Dan weren an hundrid thousynde seuene and fifti thousynde and sixe hundrid; thei schulen go forth the laste.

32. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

32. This is the noumbre of the sones of Israel, bi the housis of her kynredis, and bi cumpenyes of the oost departid, sixe hundrid thousynde thre thousynde fyue hundrid and fifti.

33. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

33. Sotheli the dekenes weren not noumbrid among the sones of Israel; for God comaundide so to Moises.

34. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి.

34. And the sones of Israel diden bi alle thingis whiche the Lord comaundide; thei settiden tentis bi her cumpenyes, and yeden forth bi the meynees, and housis of her fadris.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
వారి గుడారాలలో గిరిజనుల క్రమం.
ఇజ్రాయెల్ తెగలు దేవుని ఉనికిని విశ్వసించే ప్రత్యేక గుడారం చుట్టూ తమ గుడారాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక గుడారానికి గౌరవం చూపించడానికి వారు చాలా దూరంగా తమ గుడారాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఫిర్యాదు చేయకుండా విధేయత చూపారు, మరియు అది వారిని అందంగా కనిపించేలా చేసింది మరియు వారిని సురక్షితంగా ఉంచింది. ఇతరులను కోరుకోకుండా లేదా ఫిర్యాదు చేయకుండా, జీవితంలో మనం ఎక్కడ ఉన్నామో దానితో సంతోషంగా ఉండటం మరియు మన వంతు కృషి చేయడం చాలా ముఖ్యం. చర్చి కూడా ఇలాగే ఉండాలి, ప్రతి ఒక్కరూ తమ పాత్రను తెలుసుకుని కలిసి పని చేస్తారు. ఇది జరిగినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉంటారు మరియు చర్చి సజావుగా సాగుతుంది. కొలొస్సయులకు 2:5 


Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |