Samuel II - 2 సమూయేలు 9 | View All

1. యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడి గెను.

1. yonaathaanunubatti nenu upakaaramu chooputaku saulu kutumbamulo evadaina kaladaayani daaveedu adi genu.

2. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజుసీబావు నీవేగదా అని అడుగగా అతడునీ దాసుడనైన నేనే సీబాను అనెను.

2. saulu kutumbamunaku sevakudagu seebaayanu okadundagaa vaaru athanini daaveedunoddhaku piluvanampiri. Raajuseebaavu neevegadaa ani adugagaa athadunee daasudanaina nene seebaanu anenu.

3. రాజుయెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబాయోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.

3. raajuyehovaa naaku dayachoopinatlugaa nenu upakaaramu cheyutaku saulu kutumbamulo evadainanokadu sheshinchiyunnaadaa yani athani nadugagaa seebaayonaathaanuku kuntikaallu gala kumaarudokadunnaadani raajuthoo manavichesenu.

4. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.

4. athadekkada unnaadani raaju adugagaa seebaachittha ginchumu, athadu lodebaarulo ameemayelu kumaarudagu maakeeru inta nunnaadani raajuthoo anenu.

5. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.

5. appudu raajaina daaveedu manushyulanu pampi lodebaarulo nunna ameemayelu kumaarudagu maakeeru intanundi athani rappiṁ chenu.

6. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదుమెఫీబోషెతూ అని అతని పిలిచి నప్పుడు అతడుచిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

6. saulu kumaarudaina yonaathaanunaku puttina mepheeboshethu daaveedunoddhaku vachi saagilapadi namaskaaramu cheyagaa daaveedumepheeboshethoo ani athani pilichi nappudu athaduchitthamu, nee daasudanaina nenunnaananenu.

7. అందుకు దావీదునీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనముచేయుదువని సెలవియ్యగా

7. anduku daaveeduneevu bhayapadavaddu, nee thandriyaina yonaathaanu nimitthamu nijamugaa nenu neeku upakaaramu choopi, nee pitharudaina saulu bhoomi anthayu neeku marala ippinthunu; mariyu neevu sadaakaalamu naa ballayoddhane bhojanamucheyuduvani selaviyyagaa

8. అతడు నమస్క రించిచచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.

8. athadu namaska rinchichachina kukkavantivaadanaina naayedala neevu daya chooputaku nee daasudanagu nenu enthativaadanu? Anenu.

9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపిసౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి యున్నాను;

9. appudu raaju saulu sevakudaina seebaanu piluvanampisaulunakunu athani kutumbamunakunu kaligina sotthanthatini nee yajamaanuni kumaaruniki nenippinchi yunnaanu;

10. కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికిభోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెల విచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.

10. kaabatti neevunu nee kumaarulunu nee daasulunu athanikoraku aa bhoomini saagubadijesi, nee yajamaanuni kumaarunikibhojanamunakai aahaaramu kalugunatlu neevu daani panta thevalenu; nee yajamaanuni kumaarudaina mepheeboshethu ellappudunu naa ballayoddhane bhojanamu cheyunani sela vicchenu. ee seebaaku padunaidumandi kumaarulunu iruvadhimandi daasulunu undiri.

11. నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయుచుండెను.

11. naa yelinavaadagu raaju thana daasunikichina yaagna anthati choppuna nee daasudanaina nenu chesedhanani seebaa raajuthoo cheppenu. Kaagaa mepheeboshethu raajakumaarulalo okadainattugaa raaju ballayoddhane bhojanamu cheyuchundenu.

12. మెఫీ బోషెతునకు ఒకచిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియసీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.

12. mephee boshethunaku okachinna kumaarudundenu, vaani peru meekaa. Mariyu seebaa yintilo kaapuramunna vaarandaru mepheeboshethunaku daasulugaa undiri.

13. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.

13. mepheeboshethu yerooshalemulo kaapuramundi sadaakaalamu raaju ballayoddha bhojanamu cheyuchundenu. Athani kaallu rendunu kuntivi.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దావీదు మెఫీబోషెతును పిలిపించాడు. (1-8) 
మన బిజీ జీవితాల మధ్య, మనం వ్యక్తం చేయవలసిన కృతజ్ఞతలను మరియు మన స్నేహితుల పట్ల మాత్రమే కాకుండా దేవుని పట్ల కూడా మనకు ఉన్న బాధ్యతలను మనం తరచుగా విస్మరిస్తాము. అయినప్పటికీ, నిజంగా భక్తి మరియు దైవిక ఆత్మను కలిగి ఉన్నవారు ఈ బాధ్యతలను నెరవేర్చే వరకు విశ్రాంతి తీసుకోలేరు. మన దయ మరియు కరుణకు అర్హులైన వారిని చురుకుగా వెతకడం తరచుగా అవసరం. దీనికి ప్రధాన ఉదాహరణ యోనాతాను మరియు దావీదు కథలో కనిపిస్తుంది, ఇక్కడ దావీదుతో యోనాతాను స్నేహం దావీదు కొడుకు మెఫీబోషెత్‌కు దయ చూపేలా చేసింది.
దేవుడు మనకు నమ్మకంగా ఉన్నట్లే, మనం కూడా ఒకరికొకరు విశ్వసనీయతను మరియు విధేయతను ప్రదర్శించాలని గుర్తుంచుకోవాలి. మన స్నేహితులు మరియు వారి కుటుంబాలు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మనం సంపన్న పరిస్థితులలో ఉన్నప్పుడు, వారికి మన దయ మరియు మద్దతునిచ్చే అవకాశంగా మనం భావించాలి.

మరియు అతనికి అందిస్తుంది. (9-13)
దావీదు తన ప్రభువు మరియు కుమారుడు, దావీదు యొక్క మూలం మరియు సంతానం అయిన క్రీస్తును ముందే సూచించినట్లే, మెఫీబోషెత్ పట్ల దావీదు యొక్క దయ, మానవాళి పట్ల మన రక్షకుడైన దేవుడు ప్రదర్శించిన అపరిమితమైన దయ మరియు ప్రేమకు శక్తివంతమైన రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. దావీదు యోనాతానుకు ఉన్నట్లే, అలా చేయవలసిన బాధ్యత. దేవుని కుమారుడు ఈ కోల్పోయిన మరియు విరిగిన జాతిని చురుకుగా వెంబడిస్తాడు, వారు ఆయనను వెతకలేదు. అతని లక్ష్యం వారిని వెతకడం మరియు రక్షించడం, అతని కరుణ మరియు దయ యొక్క లోతును ప్రదర్శిస్తుంది.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |