Bible Results
"అమర్యా" found in 6 books or 15 verses
1 దినవృత్తాంతములు (5)
6:7 మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,6:11 అజర్యా అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,6:52 జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,23:19 హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.24:23 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
2 దినవృత్తాంతములు (2)
19:11 మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.31:15 అతని చేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.
ఎజ్రా (2)
7:3 అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరా యోతు కుమారుడు10:42 షల్లూము అమర్యా యోసేపు
నెహెమ్యా (4)
10:3 పషూరు అమర్యా మల్కీయా11:4 మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.12:2 అమర్యా మళ్లూకు హట్టూషు12:13 ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను
జెఫన్యా (1)
1:1 యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
1 కోరింథీయులకు (1)
13:5 అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
Bible Topics
Back to Top
No Data Found
Songs and Lyrics
Back to Top
No Data Found
Sermons and Devotions
Back to Top
"అమర్యా" found in 4 contents.
వివాహ బంధం 4
క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా భార్యా భర్తల వివాహ బంధంలో పిల్లల పాత్ర ఏమిటి? పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలు ఏంతో ప్రాముఖ్యమైనవి. కుటుంబానికి కేంద్ర బిందువు ఏమిటి? కుటుంబం దేనిమీద ఆధారపడి క్రీస్తుకు నచ్చిన విధంగా నడుచుకోగలదు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎక్కువ శాతం కుటుంబానికి కేంద్రబ
దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి?
ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ
లవ్ & ట్రూ లవ్ ...... (ప్రేమలో మాదిరి)
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 "ప్రేమ" ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమ
Day 133 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు (రోమా 8:26). మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు. మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము. దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు, ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది.