Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలూయా యేసు - Hallelooyaa Yesu


    • హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
    • వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
    • బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
    • ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

    • రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
    • హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

    • తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
    • పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
    • బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
    • నిరంతరము మారని యేసుని స్తుతియించుడి              ||రాజుల||

    • సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
    • హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
    • అగ్నివడగండ్లార మీరు  కర్తను స్తుతియించుడి
    • హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి              ||రాజుల||

    • యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
    • జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
    • పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
    • ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి              ||రాజుల||

    • అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
    • అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
    • దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
    • పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి              ||రాజుల||

    • Hallelooyaa Yesu Prabhun Ellaru Sthuthiyinchudi
    • Vallabhuni Charyalanu Thilakinchi Sthuthiyinchudi
    • Balamaina Pani Cheyu Balavanthuni Sthuthiyinchudi
    • Ellarini Sweekarinchu Yesuni Sthuthiyinchudi

    • Raajula Raajaina Yesu Raaju Bhoojanulanelun
    • Hallelooya Hallelooyaa Devuni Sthuthiyinchudi

    • Thamburathonu Veenathonu Prabhuvunu Sthuthiyinchudi
    • Paapamunu Rakthamutho Thudichenu Sthuthiyinchudi
    • Boorathonu Thaalamutho Mroginchi Sthuthiyinchudi
    • Nirantharamu Maarani Yesuni Sthuthiyinchudi            ||Raajula||

    • Soorya Chandrulaara Ila Devuni Sthuthiyinchudi
    • Hrudayamunu Veliginchina Yesuni Sthuthiyinchudi
    • Agni Vadagandlaara Meeru Karthanu Sthuthiyinchudi
    • Hrudayamunu Chedinchina Naathuni Sthuthiyinchudi            ||Raajula||

    • Yuvakulaaraa Pillalaaraa Devuni Sthuthiyinchudi
    • Jeevithamun Prabhu Panikai Samarpinchi Sthuthiyinchudi
    • Peddalaaraa Prabhuvulaaraa Yehovaanu Sthuthiyinchudi
    • Aasthulanu Yesunakai Arpinchi Sthuthiyinchudi            ||Raajula||

    • Agaadhamaina Janamulaaraa Devuni Sthuthiyinchudi
    • Alalavale Sevakulu Lechiri Sthuthiyinchudi
    • Doothalaaraa Poorva Bhakthulaaraa Devuni Sthuthiyinchudi
    • Paramandu Parishuddhulu Ellaru Sthuthiyinchudi            ||Raajula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 159 times