Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువ సాక్షిగా యేసు సిలువను - Siluva Saakshigaa Yesu Siluvanu


    • సిలువ సాక్షిగా యేసు సిలువను
    • సిలువ మోయుచు ప్రకటించెదను (2)
    • ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన           ||సిలువ||

    • యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
    • క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
    • మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
    • సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
    • కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో        ||సిలువ||

    • లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
    • పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
    • దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
    • సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
    • కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో           ||సిలువ||

    • Siluva Saakshigaa Yesu Siluvanu
    • Siluva Moyuchu Prakatinchedanu (2)
    • Ide Naa Vedana – Ide Naa Praarthana         ||Siluva||

    • Yesu Ollu Cheelchenu Kula Koradaa Debbale
    • Kreesthu Thalanu Guchchenu Matha Mulla Kireetame (2)
    • Mekulu Diga Gottenu Padavi Vyaamohame
    • Siluvalo Vrelaada Deesenu Adhikaarame
    • Kulamaa Kallu Podachuko – Mathamaa Uri Posuko           ||Siluva||

    • Loka Paapa Kshamaapana Yesu Siluva Rakthame
    • Paapa Shaapa Vimochana Yesu Siluva Maargame (2)
    • Daivamaa Nava Paalana Kreesthu Siluva Jeevame
    • Sama Samaaja Sthaapanalo Yesu Siluva Sathyame
    • Kulamaa Kallu Podachuko – Mathamaa Uri Posuko           ||Siluva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2464 times