Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా - Shaashwtha Prematho Nannu Preminchaavayyaa


    • శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
    • కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)
    • నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
    • నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)

    • అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
    • ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)        ||నీ ప్రేమ||

    • అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
    • సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)        ||నీ ప్రేమ||

    • తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
    • తల్లిలా ఆదరించి నడిపించితివి (2)        ||నీ ప్రేమ||

    • నడుచుచున్న మర్గమంత యోచించగా
    • కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)        ||నీ ప్రేమ||

    • ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
    • సమస్తము మేలుకై చేసిన దేవా (2)        ||నీ ప్రేమ||

    • Shaashwtha Prematho Nannu Preminchaavayyaa
    • Krupa Choopi Nannu Rakshinchaavayyaa (2)
    • Nee Prema Goppadi – Nee Jaali Goppadi
    • Nee Krupaa Goppadi – Naa Daya Goppadi (2)

    • Anaathanainaa Nannu Vedaki Vachchaavu
    • Aadarinchi Kougilinchi Hatthukontivi (2)        ||Nee Prema||

    • Asthiramaina Lokamulo Thirigithinayyaa
    • Saatileni Yesayya Cherchukontivi (2)        ||Nee Prema||

    • Thalli Garbhamandu Nannu Choochiyuntivi
    • Thallilaa Aadarinchi Nadipincthivi (2)        ||Nee Prema||

    • Naduchuchunna Maargamantha Yochinchagaa
    • Kaneetitho Vandanamulu Thelupudunayyaa (2)        ||Nee Prema||

    • Prabhuvu Cheyavalasinadi Aatankam Ledu
    • Samasthamu Melukai Chesina Devaa (2)        ||Nee Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 164 times