Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారాజు వస్తున్నాడో - Raaraaju Vasthunnaado


    • రారాజు వస్తున్నాడో
    • జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
    • త్వరపడి వేగమే రండి
    • ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
    • వస్తానన్న యేసు రాజు రాక మానునా
    • తెస్తానన్న బహుమానం తేక మానునా (2)       ||రారాజు||

    • పాపానికి జీతం రెండవ మరణం
    • అది అగ్ని గుండము అందులో వేదన (2)
    • మహిమకు యేసే మార్గము జీవము (2)
    • అందుకే నమ్ముకో యేసయ్యను
    • పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

    • పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
    • ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
    • యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
    • యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
    • అందుకే నమ్ముకో యేసయ్యను
    • పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

    • కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
    • పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
    • నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
    • అందుకే నమ్ముకో యేసయ్యను
    • చేరుకో పరలోక రాజ్యంబును (2)       ||వస్తానన్న||

    • Raaraaju Vasthunnaado
    • Janulaaraa.. Raajyam Thesthunnaado
    • Thvarapadi Vegame Randi
    • Priyulaaraa.. Prabhuni Cheraga Randi
    • Vasthaananna Yesu Raaju Raaka Maanunaa
    • Thesthaananna Bahumaanam Theka Maanunaa (2)         ||Raaraaju||

    • Paapaaniki Jeetham Rendava Maranam
    • Adi Agni Gundamu Andulo Vedana (2)
    • Mahimaku Yese Maargamu Jeevamu (2)
    • Anduke Nammuko Yesayyanu
    • Ponduko Nee Paapa Parihaaramu (2)         ||Vasthaanna||

    • Paapam Cheyyoddu Mahaa Shaapamayyenu
    • Ee Paapa Phalitham Ee Roga Rugmathalu (2)
    • Yesayya Gaayaalu Swasthathaku Kaaranam
    • Yesayya Gaayaalu Rakshanaku Maargam
    • Anduke Nammuko Yesayyanu
    • Ponduko Nee Paapa Parihaaramu (2)         ||Vasthaanna||

    • Kanu Reppa Paatuna Kadaboora Mrogagaa
    • Paramuna Unduru Nammina Vaarandaru (2)
    • Nammani Vaarandaru Shramala Paalauthaaru (2)
    • Anduke Nammuko Yesayyanu
    • Cheruko Paraloka Raajyambunu (2)         ||Vasthaanna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 182 times