Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాకడ ప్రభుని రాకడ - Raakada Prabhuni Raakada


    • రాకడ ప్రభుని రాకడ
    • రాకడ రెండవ రాకడ
    • ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది
    • రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

    • నోవాహు దినములలో జరిగినట్లుగా
    • లోతు కాలమున సాగినట్లుగా (2)
    • పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
    • లోకమంతా దేవుని మరచియుండగా (2)
    • మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
    • మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2)      ||రాకడ||

    • దేవుని మరచిన ప్రజలందరిని
    • సువార్తకు లోబడని జనులందరిని (2)
    • శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
    • అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)
    • వేదనతో భూమినంత బాధపరచును
    • తన మహిమను ప్రజలకు తెలియపరచును (2)       ||రాకడ||

    • Raakada Prabhuni Raakada
    • Raakada Rendava Raakada
    • Ae Dinamo Ae Ghadiyo (2) Evvaru Eruganidi
    • Reppapaatuna Kaalamuna Thappaka Vachchunadi     ||Raakada||

    • Novaahu Dinamulalo Jariginatlugaa
    • Lothu Kaalamuna Saaginatlugaa (2)
    • Paapamandu Prajalantha Munigi Thelagaa
    • Lokamantha Devuni Marachiyundagaa (2)
    • Madhyaakaashamunaku Prabhuvu Vachchugaa
    • Mahimatho Thana Prajala Chera Piluchugaa (2)      ||Raakada||

    • Devuni Marachina Prajalandarini
    • Suvaarthaku Lobadani Janulandarini (2)
    • Shramala Paalu Cheyanu Prabhuvu Vachchunu
    • Agni Jwaalalatho Avani Kaalchunu (2)
    • Vedanatho Bhoominantha Baadhaparachunu
    • Thana Mahimanu Prajalaku Theliyaparachunu (2)     ||Raakada||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 152 times