Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసే నా మార్గము యేసే నా సత్యము - Yese Naa Maargamu Yese Naa Sathyamu


    • యేసే నా మార్గము యేసే నా సత్యము
    • జీవమని పాడెదం (2)

    • పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు
    • ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును
    • నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
    • రోగములన్నిటిని స్వస్థపరచువాడు         ||యేసే నా||

    • యేసే నా సర్వము యేసే నా సమస్తము
    • ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం
    • నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు
    • రోగములన్నిటిని స్వస్థపరచువాడు        ||యేసే నా||

    • యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్
    • యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)

    • Yese Naa Maargamu Yese Naa Sathyamu
    • Jeevamani Paadedam (2)

    • Parishudhdha Devudu Aadhaarabhoothudu
    • Aadarinchu Devudu Odaarpu Nichchunu
    • Naa Prathi Avasaramulo Aadhukonu Devudu
    • Rogamulannitini Swasthaparachuvaadu       ||Yese Naa||

    • Yese Naa Sarvamu Yese Naa Samasthamu
    • Aayane Naa Sangeethamu Aanandamutho Paadudam
    • Naa Prathi Avasaramulo Aadhukonu Devudu
    • Rogamulannitini Swasthaparachuvaadu       ||Yese Naa||

    • You are the way You are the Truth
    • You are the Life My Lord
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1774 times