Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు రక్తములో నాకు జయమే జయము - Yesu Rakthamulo Naaku Jayame Jayamu


    • యేసు రక్తములో నాకు జయమే జయము
    • ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)
    • జయం జయం జయం జయం – నా యేసునిలో
    • జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2)     ||యేసు రక్తములో||

    • పాపాలను క్షమియించి – శాపాలను భరియించి
    • విడుదలను కలిగించే యేసు రక్తము
    • మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి
    • పరలోకానికి చేర్చే యేసు రక్తము (2)
    • అమూల్యమైనది పవిత్రమైనది
    • ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      ||జయం జయం||

    • శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి
    • ఆదరణను కలిగించే యేసు రక్తము
    • రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి
    • స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2)
    • అమూల్యమైనది పవిత్రమైనది
    • ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2)      ||జయం జయం||

    •  Yesu Rakthamulo Naaku Jayame Jayamu
    • Prabhu Yesu Rakthamulo Nithyam Vijayam (2)
    • Jayam Jayam Jayam Jayam – Naa Yesunilo
    • Jayam Jayam Jayam Jayam – Prabhu Yesu Rakthamulo (2)      ||Yesu Rakthamulo||

    • Paapaalanu Kshamiyinchi
    • Shaapaalanu Bhariyinchi
    • Vidudalanu Kaliginche Yesu Rakthamu
    • Maranaanni Tholaginchi
    • Narakaanni Thappinchi
    • Paralokaaniki Cherche Yesu Rakthamu (2)
    • Amoolyamainadi Pavithramainadi
    • Prashasthamainadi Nishkalankamainadi (2)       ||Jayam Jayam||

    • Shodhanalalo Jayamichchi
    • Bhaadhalo Nemmadinichchi
    • Aadarananu Kaliginche Yesu Rakthamu
    • Rogaalanu Layaparachi
    • Vyaadhulanu Dooram Chesi
    • Swasthatha Naaku Chekoorche Yesu Rakthamu (2)
    • Amoolyamainadi Pavithramainadi
    • Prashasthamainadi Nishkalankamainadi (2)       ||Jayam Jayam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 526 times