Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్యా నీ మాటలు – Yesayyaa Nee Maatalu


    • యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
    • యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
    • నీ వాక్యమే దీపము…
    • నా త్రోవకు వెలుగై యున్నది
    • యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
    • యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

    • కష్టములలో నష్టములలో
    • వ్యాధులలో నా వేదనలో (2)
    • ఆదరించును ఆవరించును
    • తీర్చి దిద్ది సరిచేయును
    • స్వస్థపరచును లేవనెత్తును
    • జీవమిచ్చి నడిపించును
    • యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
    • యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

    • కష్టములలో నష్టములలో
    • వ్యాధులలో నా వేదనలో (2)
    • ఆదరించును ఆవరించును
    • తీర్చి దిద్ది సరిచేయును
    • స్వస్థపరచును లేవనెత్తును
    • జీవమిచ్చి నడిపించును (2)
    • యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము
    • యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు

    • Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu
    • Yesayyaa Nee Maatalu – Rendanchula Khadgamu
    • Nee Vaakyame Deepamu…
    • Naa Throvaku Velugai Yunnadhi
    • Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu
    • Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu

    • Kashtamulalo Nashtamulalo
    • Vyaadhulalo Naa Vedhanalo (2)
    • Aadharinchunu Aavarinchunu
    • Theerchi Dhiddhi Saricheyunu
    • Swasthaparachunu Levanetthunu
    • Jeevamichchi Nadipinchunu
    • Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu
    • Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu

    • Kashtamulalo Nashtamulalo
    • Vyaadhulalo Naa Vedhanalo (2)
    • Aadharinchunu Aavarinchunu
    • Theerchi Dhiddhi Saricheyunu
    • Swasthaparachunu Levanetthunu
    • Jeevamichchi Nadipinchunu (2)
    • Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu
    • Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 131 times