Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్యా నిన్ను ప్రేమించువారు - Yesayyaa Ninnu Preminchuvaaru


    • యేసయ్యా నిన్ను ప్రేమించువారు
    • బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)
    • శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)       ||యేసయ్య||

    • నిన్ను ప్రేమించువారు
    • సకలమైన ఉపద్రవముల నుండి (2)
    • నిర్దోషులై కాపాడబడెదరు
    • అపవాది అగ్ని బాణముల నుండి (2)       ||యేసయ్య||

    • నిన్ను ప్రేమించువారు
    • దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)
    • సమకూడి జరుగును సమస్తము
    • సదా మాతో ఉన్నందున (2)       ||యేసయ్య||

    • నిన్ను ప్రేమించువారిని
    • ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)
    • మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
    • తప్పించి బలపరచినావు (2)       ||యేసయ్య||

    • నిన్ను ప్రేమించువారి
    • చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)
    • వారి కాలమంతట దేశమంతయు
    • నెమ్మదిగా నుండును (2)       ||యేసయ్య||

    • Yesayyaa Ninnu Preminchuvaaru
    • Balamaina Sooryuni Valene Udayinchedaru Nithyamu (2)
    • Shaashwatha Kaalam Neethone Nivasinthuru (2)         ||Yesayyaa||

    • Ninnu Preminchuvaaru
    • Sakalamaina Upadravamula Nundi (2)
    • Nirdoshulai Kaapaadabadedaru
    • Apavaadi Agni Baanamula Nundi (2)         ||Yesayyaa||

    • Ninnu Preminchuvaaru
    • Deva Doothala Gnaanamunu Kaligunduru (2)
    • Samakoodi Jarugunu Samasthamu
    • Sadaa Maatho Unnanduna(2)         ||Yesayyaa||

    • Ninnu Preminchuvaarini
    • Evvarunu Dweshinchi Jayamondaleru (2)
    • Maa Prakka Nilichi Simhaala Noti Nundi
    • Thappinchi Balaparachinaavu(2)         ||Yesayyaa||

    • Ninnu Preminchuvaari
    • Chethulaku Vaari Shathruvula Nappaginthuvu (2)
    • Vaari Kaalamanthata Deshamanthayu
    • Nemmadigaa Nundunu (2)         ||Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 148 times