Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్య రక్తము అతి మధురము - Yesayya Rakthamu Athi Madhuramu


    • యేసయ్య రక్తము అతి మధురము
    • ఎంతో విలువైన రక్తము
    • నీ పాపములను నా పాపములను
    • క్షమియించిన రక్తము (2)
    • యేసు రక్తము – యేసు రక్తము
    • యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

    • ప్రతి బంధకమును ప్రతి కాడియును
    • విరగగొట్టును – యేసయ్య రక్తము (2)
    • యేసు రక్తము – యేసు రక్తము
    • యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

    • ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
    • లోబరచును నా – యేసయ్య రక్తము (2)
    • యేసు రక్తము – యేసు రక్తము
    • యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

    • ప్రతి శాపములకు ప్రతి రోగములకు
    • విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2)
    • యేసు రక్తము – యేసు రక్తము
    • యేసు రక్తము జయం (2)      ||యేసయ్య రక్తము||

    • Yesayya Rakthamu Athi Madhuramu
    • Entho Viluvaina Rakthamu
    • Nee Paapamulanu Naa Paapamulanu
    • Kshamiyinchina Rakthamu (2)
    • Yesu Rakthamu – Yesu Rakthamu
    • Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

    • Prathi Bandhakamunu Prathi Kaadiyunu
    • Viragagottunu – Yesayya Rakthamu (2)
    • Yesu Rakthamu – Yesu Rakthamu
    • Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

    • Prathi Naalukayu Prathi Mokaalu
    • Lobarachunu Naa – Yesayya Rakthamu (2)
    • Yesu Rakthamu – Yesu Rakthamu
    • Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||

    • Prathi Shaapamulaku Prathi Rogamulaku
    • Vidudalanichchunu – Yesayya Rakthamu (2)
    • Yesu Rakthamu – Yesu Rakthamu
    • Yesu Rakthamu Jayam (2)          ||Yesayya Rakthamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1460 times