Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా - Melulu Nee Melulu Marachipolenayyaa


    • మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
    • నా ప్రాణమున్నంత వరకు
    • విడచిపోలేనయ్యా       ||మేలులు||

    • కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
    • శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
    • నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
    • యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

    • అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
    • జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
    • నీది పావురము మనస్సయ్యా
    • యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

    • చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
    • దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
    • నీది ప్రేమించే మనస్సయ్యా
    • యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

    • Melulu Nee Melulu Marachipolenayyaa (2)
    • Naa Praanamunnantha Varaku
    • Vidachipolenayyaa        ||Melulu||

    • Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa
    • Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa (2)
    • Needi Gorrepilla Manassayyaa
    • Yesayyaa.. Gorrepilla Manassayyaa – (3)

    • Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa
    • Jalamulalo Vellinaa (Nenu) Munigipoledayyaa (2)
    • Needi Paavuramu Manassayyaa
    • Yesayyaa.. Paavuramu Manassayyaa – (3)

    • Cheekatilo Unnanu (Nannu) Marachipoledayyaa
    • Dukhamulo Unnanu (Manchi) Snehithudayyaavayyaa (2)
    • Needi Preminche Manassayyaa
    • Yesayyaa.. Preminche Manassayyaa – (3)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 12041 times