Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - Preminchu Devudu Rakshinchu Devudu


    • ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
    • పాలించు దేవుడు – యేసు దేవుడు
    • పాటలు పాడి ఆనందించెదం
    • ఆహా ఎంతో ఆనందమే (2)       ||ప్రేమించు||

    • తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
    • ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
    • హల్లెలూయా ఆనందమే
    • సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

    • నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
    • తోడు నీడగా నన్ను కాపాడును (2)
    • హల్లెలూయా ఆనందమే
    • సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

    • నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
    • సర్వ కాలమందు జయమిచ్చును (2)
    • హల్లెలూయా ఆనందమే
    • సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

    • ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
    • అంతము వరకు చేయి విడువడు (2)
    • హల్లెలూయా ఆనందమే
    • సంతోషమే సమాధానమే (2)       ||ప్రేమించు||

    • Preminchu Devudu Rakshinchu Devudu
    • Paalinchu Devudu – Yesu Devudu
    • Paatalu Paadi Aanandinchedam
    • Aaha Entho Aanandame (2)      ||Preminchu||

    • Thallidandrula Kannaa Thaatha Aina Devudu
    • Prathi Avasarmunu Theerchu Devudu (2)
    • Hallelooyaa Aanandame
    • Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

    • Nannu Swasthaparachi Shakthinichchu Devudu
    • Thodu Needaga Nannu Kaapaadunu (2)
    • Hallelooyaa Aanandame
    • Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

    • Ninna Nedu Ekareethiga Unnaadu
    • Sarva Kaalamandu Jayamichchunu (2)
    • Hallelooyaa Aanandame
    • Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||

    • Ellavelalaa Nannu Nadipinche Devudu
    • Anthamu Varaku Cheyi Viduvadu (2)
    • Hallelooyaa Aanandame
    • Santhoshame Samaadhaaname (2)        ||Preminchu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 199 times