Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీకసాధ్యమైనది ఏదియు లేదు - Neekasaadhyamainadi Ediyu Ledu


    • నీకసాధ్యమైనది ఏదియు లేదు
    • సమస్తము సాధ్యము నీకు (2)
    • ప్రభువా ప్రభువా
    • సమస్తము సాధ్యం (2)       ||నీకసాధ్యమైనది||

    • వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
    • బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
    • నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
    • నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
    • బలవంతుడా మహోన్నతుడా
    • స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

    • పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
    • శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)
    • నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
    • నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
    • బలవంతుడా మహోన్నతుడా
    • స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

    • దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
    • నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2)
    • నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
    • నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
    • బలవంతుడా మహోన్నతుడా
    • స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||

    • సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
    • పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2)
    • నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
    • నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2)
    • బలవంతుడా మహోన్నతుడా
    • స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2)       ||నీకసాధ్యమైనది||


    • Neekasaadhyamainadi Ediyu Ledu
    • Samasthamu Saadhyamu Neeku (2)
    • Prabhuvaa Prabhuvaa
    • Samasthamu Saadhyam (2)       ||Neekasaadhyamainadi||

    • Vyaadhulanundi Swasthaparchuta Saadhyam – Saadhyam
    • Balaheenulaku Balamunichchuta Saadhyam – Saadhyam (2)
    • Neeku Satiyaina Devudu Lene Ledu Yesayyaa
    • Neeku Satiyaina Devudu Jagamuna Lene Ledayyaa (2)
    • Balavanthudaa Mahonnathudaa
    • Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

    • Paapamunundi Vidipinchuta Saadhyam – Saadhyam
    • Shaapamunundi Vimukthinichchuta Saadhyam – Saadhyam (2)
    • Neelaa Preminche Devudu Lene Ledu Yesayyaa
    • Neelaa Preminche Devudu Jagamuna Lene Ledayyaa (2)
    • Balavanthudaa Mahonnathudaa
    • Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

    • Dushta Shakthulanu Kaalchiveyuta Saadhyam – Saadhyam
    • Neethi Raajyamunu Sthaapinchuta Saadhyam – Saadhyam (2)
    • Neelaa Goppa Kaaryamulu Chese Devudu Ledu Yesayyaa
    • Neelaa Goppa Kaaryamulu Chese Devudu Jagamuna Lene Ledayyaa (2)
    • Balavanthudaa Mahonnathudaa
    • Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||

    • Sarva Sathyamulo Nadipinchuta Saadhyam – Saadhyam
    • Parishuddhaathmanu Anugrahinchuta Saadhyam – Saadhyam (2)
    • Neelaa Parishuddha Devudu Lene Ledu Yesayyaa
    • Neelaa Parishuddha Devudu Jagamuna Lene Ledayyaa (2)
    • Balavanthudaa Mahonnathudaa
    • Sthothraarhudaa – Naa Yesayyaa (2)       ||Neekasaadhyamainadi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1655 times