Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా హృదయములో నీ మాటలే - Naa Hrudayamulo Nee Maatale


    • నా హృదయములో నీ మాటలే
    • నా కనులకు కాంతి రేఖలు (2)
    • కారు చీకటిలో కలువరి కిరణమై
    • కఠిన హృదయమును కరిగించిన
    • నీ కార్యములను వివరింప తరమా
    • నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2)        ||నా హృదయములో||

    • మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
    • మంచు వలె కృపను కురిపించితివి (2)
    • విచారములు కొట్టి వేసి
    • విజయానందముతో నింపినావు
    • నీరు పారేటి తోటగా చేసి
    • సత్తువ గల భూమిగా మార్చినావు         ||నీ కార్యములను||

    • విరజిమ్మే ఉదయ కాంతిలో
    • నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
    • అగ్ని శోధనలు జయించుటకు
    • మహిమాత్మతో నింపినావు
    • ఆర్పజాలని జ్వాలగా చేసి
    • దీప స్తంభముగా నను నిలిపినావు         ||నీ కార్యములను||

    • పవిత్రురాలైన కన్యకగా
    • పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
    • పావన రక్తముతో కడిగి
    • పరమానందముతో నింపినావు
    • సిద్ధపడుచున్న వధువుగా చేసి
    • సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు         ||నీ కార్యములను||]

    • Naa Hrudayamulo Nee Maatale
    • Naa Kanulaku Kaanthi Rekhalu (2)
    • Kaaru Cheekatilo Kaluvari Kiranamai
    • Katina Hrudayamunu Kariginchina
    • Nee Kaaryamulanu Vivarimpa Tharamaa
    • Nee Ghana Kaaryamulu Varnimpa Tharamaa (2)           ||Naa Hrudayamulo||

    • Manassulo Nemmadini Kaliginchutaku
    • Manchu Vale Krupanu Kurpinchithivi (2)
    • Vichaaramulu Kotti Vesi
    • Vijayaanandamutho Nimpinaavu
    • Neeru Paareti Thotagaa Chesi
    • Satthuva Gala Bhoomigaa Maarchinaavu             ||Nee Kaaryamulanu||

    • Virajimme Udaya Kaanthilo
    • Nireekshana Dhairyamunu Kaliginchi (2)
    • Agni Shodhanalu Jayinchutaku
    • Mahimaathmatho Nimpinaavu
    • Aarpajaalani Jwaalagaa Chesi
    • Deepa Sthambhamugaa Nanu Nilipinaavu             ||Nee Kaaryamulanu||

    • Pavithruraalaina Kanyakagaa
    • Parishuddha Jeevithamu Cheyutaku (2)
    • Paavana Rakthamutho Kadigi
    • Paramaanandamutho Nimpinaavu
    • Siddhapaduchunna Vadhuvugaa Chesi
    • Sugunaala Sannidhilo Nanu Nilipinaavu             ||Nee Kaaryamulanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3896 times