Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు - Naa Chinni Hrudayamandu Yesu Unnaadu


    • నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
    • నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

    • పాపము చేయను మోసము చేయను
    • ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

    • బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
    • మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||

    • Naa Chinni Hrudayamandu Yesu Unnaadu
    • Nenu Cheyu Panulanni Choosthu Unnaadu (2)

    • Paapamu Cheyanu Mosamu Cheyanu
    • Praarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni||

    • Badiki Velleda Gudiki Velleda
    • Manchi Cheseda Devuni Mahima Paracheda (2) ||Naa Chinni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 134 times