Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని స్తుతియించి ఆరాధింతుము - Devuni Sthuthiyinchi Aaraadhinthumu


    • దేవుని స్తుతియించి ఆరాధింతుము
    • మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
    • రండీ ఓ జనులారా
    • సర్వలోక నివాసులారా (2)
    • సంతోషగీతము పాడెదము (2)
    • ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2)         ||దేవుని||

    • వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
    • భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
    • ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)
    • ఆయనే రక్షించును          ||రండీ ఓ||

    • బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
    • నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2)
    • శత్రువుల చెర నుంచి విడిపించెను (2)
    • తోడుండి నడిపించెను         ||రండీ ఓ||

    • మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
    • కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2)
    • వేదనలు శోధనలు ఎదిరించగా (2)
    • శక్తిని మనకిచ్చునూ        ||రండీ ఓ||

    • కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
    • భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2)
    • ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2)
    • దిగులే మనకెందుకు     ||రండీ ఓ||

    • Devuni Sthuthiyinchi Aaraadhinthumu
    • Mana Devuni Aaraadhinchi Aanandinthumu (2)
    • Randee O janulaara
    • Sarvaloka Nivaasulaara (2)
    • Santhosha Geethamu Paadedamu (2)
    • Aahaa.. Aaraadhanaa – Hallelooyaa Aaraadhanaa (2)       ||Devuni||

    • Vetakaani Urilo Nundi Aayane Ninnu Vidipinchunu
    • Bhaaramaina Nee Baadhalanu Aayane Ika Tholaginchunu (2)
    • Ae Thegulu Nee Illu Dari Cheradu (2)
    • Aayane Rakshinchunu           ||Randee O||

    • Banda Cheelchi Neellanu Icchi Ishraayeleeyulanu Kaachenu
    • Ningi Nunchi Mannaanu Pampi Vaari Praanamu Rakshinchenu (2)
    • Shathruvula Chera Nunchi Vidipinchenu (2)
    • Thodundi Nadipinchenu          ||Randee O||

    • Mana Virodhi Chethilo Nundi Aayane Mananu Thappinchunu
    • Kashta Kaala Aapadalanni Aayane Ika Kada Therchunu (2)
    • Vedanalu Shodhanalu Edirinchagaa (2)
    • Shakthini Manakichchunu         ||Randee O||

    • Kanna Vaaru Aapthula Kante Orpugaa Mananu Preminchunu
    • Bhoomi Kante Visthaaramugaa Prematho Mananu Deevinchunu (2)
    • Aa Prabhuvu Rakshakudu Thodundagaa (2)
    • Digule Manakenduku          ||Randee O||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 210 times