Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవా నీ నామం… పావన ధామం… - Devaa Nee Naamam… Paavana Dhaamam…


    • దేవా నీ నామం… పావన ధామం…
    • బ్రోవుమయ్యా ప్రేమ రూప
    • నీదు జనులం (2)
    • నీదు సన్నిధిలో
    • నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2)
    • నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం
    • జయించెదము.. స్తుతించెదము (2)      ||దేవా||

    • శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
    • శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2)
    • బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం
    • తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2)      ||దేవా||

    • విన్నపములన్ని విని క్షమియించుము
    • సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2)
    • నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం
    • గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2)        ||దేవా||

    • Devaa Nee Naamam… Paavana Dhaamam…
    • Brovumayyaa Prema Roopa
    • Needu Janulam (2)
    • Needu Sannidhilo
    • Ninnu Vedukondumu… Vechiyundumu (2)
    • Needu Krupanondi Memu Utsaahinchedam
    • Jayinchedamu.. Sthuthinchedamu (2)      ||Devaa||

    • Shudhdha Manasu Leka Memu Dooramaithimi
    • Shradhdhatho Needu Maargam Vedakamaithimi (2)
    • Budhdhi Kaligi Needu Maata Vaipu Thirigedam
    • Thaggi Yundedam.. Morra Pettedam (2)     ||Devaa||

    • Vinnapamulanni Vini Kshamiyinchumu
    • Sannuthundaa Swasthaparachu Maadu Deshamun (2)
    • Ninnu Chaati Choopi Nilachi Yundedam
    • Gelachi Velledam Seva Chesedam (2)      ||Devaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 227 times