Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొండల తట్టు - Naa Kannulu Etthuchunnaanu (2)


    • కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)యెహోవా వలనే – యెహోవా వలనేనాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
      భూమ్యాకాశంబులను – సృజియించిన దేవానా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2)         ||యెహోవా||
      నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండునుపగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2)ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2)నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2)         ||యెహోవా||
      వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవానాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2)నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2)నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2)         ||యెహోవా||
      Kondala Thattu Naa Kannulu Etthuchunnaanu (2)Naaku Sahaayam Ekkada Nundi Vacchunu (2)Yehovaa Valane – Yehovaa ValaneNaaku Sahaayam Kalugunu – Kalugunu (2) Kalugunu
      Bhoomyaakaashambulanu – Srujiyinchina DevaaNaa Paadambulanu – Thotrillaneeyadu (2)Nanu Kaapaaduvaadu Kunukadu – Nidurapodennadu (2)Yehovaa Nanu Preminchi – Kaapaadi Rakshinchunu (2)         ||Yehovaa||
      Naa Kudi Prakka Needagaa – Yehovaa UndunuPagati Enda Raathri Vennela – Debbaina Thagalaka (2)Ae Apaayamu Naaku Raakundaa – Yehovaa Kaapaadunu (2)Naa Raakapokalayandunu – Kaapaadi Rakshinchunu (2)         ||Yehovaa||
      Vetakaani Urilo Nundi – Vidipinchina DevaaNaashanakaramaina Thegulu Raakunda – Rakshinchina Devaa (2)Nee Balamaina Rekkalatho Kappumayaa – Maa Rakshana Aadhaaramaa (2)Naa Kudi Prakka Padi Velu Koolinanu – Nee Krupa Chetha Kaapaadumaa (2)         ||Yehovaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times