Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎవరో తెలుసా యేసయ్యా - Evaro Thelusaa Yesayyaa


    • ఎవరో తెలుసా యేసయ్యాచెబుతా నేడు వినవయ్యాపెడచెవి పెట్టక త్వరపడి వచ్చిరక్షణ పొందయ్యా (2)
      దేవాది దేవుడు యేసయ్యామానవ జన్మతో వచ్చాడయ్యా (2)మరణించాడు మరి లేచాడునీ నా పాప విమోచనకై (2)        ||ఎవరో||
      ధనవంతుడై యుండి యేసయ్యాదరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)రూపు రేఖలు కోల్పోయాడునీ నా పాపవిమోచనకై (2)        ||ఎవరో||
      పాపుల రక్షకుడేసయ్యాకార్చెను రక్తము పాపులకై (2)తన దరి చేరిన పాపులనెల్లకడుగును తనదు రక్తముతో (2)        ||ఎవరో||
      యేసే దేవుడు ఎరుగవయ్యారాజుల రాజుగా వస్తాడయ్యా (2)నమ్మినవారిని చేర్చును పరముననమ్మని వారికి నరకమేగా (2)         ||ఎవరో||
      యేసుని తరుపున ప్రతినిధినైదేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)అతి వినయముగా బతిమాలుచున్నానునేడే నమ్ముము ప్రభు యేసుని (2)       ||ఎవరో||
      Evaro Thelusaa YesayyaaChebuthaa Nedu VinavayyaaPeda Chevi Pettaka Thvarapadi VachchiRakshana Pondayyaaa (2)
      Devaadi Devudu YesayyaaMaanava Janmatho Vachchaadayyaa (2)Maraninchaadu Mari LechaaduNee Naa Paapa Vimochanakai (2)        ||Evaro||
      Dhanavanthudai Yundi YesayyaaDaridrudai Ila Puttaadayya (2)Roopu Rekhalu KolpoyaaduNee Naa Paapa Vimochanakai (2)        ||Evaro||
      Paapula RakshakudesayyaKaarchenu Rakthamu Paapulakai (2)Thana Dari Cherina PaapulanellaKadugunu Thanadu Rakthamutho (2)        ||Evaro||
      Yese Devudu ErugavayyaaRaajula Raajugaa Vasthaadayyaa (2)Namminavaarini Cherchunu ParamunaNammani Vaariki Narakamegaa (2)        ||Evaro||
      Yesuni Tharapuna PrathinidhinaiDevuni Premaku Prathi Roopamai (2)Athi Vinayamugaa BathimaaluchunnaanuNede Nammumu Prabhu Yesuni (2)        ||Evaro||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 157 times