Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆలకించుమో దేవా మా ఆక్రందనను - Aalakinchumo Devaa Maa Aakrandananu


    • ఆలకించుమో దేవా మా ఆక్రందననుకోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2)మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రిబలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా…
      భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాముమా ప్రార్థన ఆలకించుమో దేవా (2)మా కనులెత్తుచున్నాము కనికరించుమునీ రాకడకు మమ్ము సిధ్ధపరచుముఅంధకారము అలముకొన్న – ఈ లోకములోగొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము     ||ఆలకించుమో||
      Aalakinchumo Devaa Maa AakrandananuKolpothimayyaa Maa Aathmeeyulanu (2)Maa Dhairyamu Neevai – Mamu Nadipinchumu ThandriBalaheenulamaina Mammu Balaparachumayyaa…
      Bhoodiganthamula Nundi MorapettuchunnaamuMaa Praardhana Aalakinchumo Devaa (2)Maa Kanuletthuchunnaamu KanikarinchumuNee Raakadaku Mammu SiddhaparachumuAndhakaaramu Alamukonna – Ee LokamuloGoppa Velugugaa Mammu Undanimmu        ||Aalakinchumo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 131 times