Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏ భాషకందని భావం నీవు - Ae Bhaashakandani Bhaavam Neevu


    • ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
      నవ మాసాలు నీలో నన్ను దాచావునా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావురేయి పగలంతా నాకై శ్రమపడినాతీరని అనురాగం నీలో దాచావేనీ సుఖ సంతోషం వదిలిన నాకైతరగని మమకారం నీలో చూసానేయేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
      భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావుదేవుని మాటలే గోరు ముద్దగా చేసావుతప్పటడుగులే నాలో సరి చేసిప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావుప్రతి వేకువలో నాకై నీవుచేసే ప్రార్థనలే పెంచెను నా బలమేనీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే          ||ఏ భాషకందని||
      Ae Bhaashakandani Bhaavam NeevuVelakattaleni Muthyam NeevuDevudichchina Varame Neevu Theerchaleni O RunamEdalo Daagina Paluke Neevu Naa Premaku Tholi RoopamAmmaa Ninu Minchina Bandham Ediyu LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraalede
      Nava Maasaalu Neelo Nannu DaachaavuNaa Oopirikai Praanam Panangaa PettaavuReyi Pagalanthaa Naakai ShramapadinaaTheerani Anuraagam Neelo DaachaaveNee Sukha Santhosham Vadilina NaakaiTharagani Mamakaaram Neelo ChoosaaneYesayyaa Preme Ninnu Naakai SrushtinchindeAmmaa Ninu Minchina Bandham Ilalo Lene LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede
      Bhaya Bhakthule Uggi Paaluga PosaavuDevuni Maatale Goru Muddaga ChesaavuThappatadugule Naalo Sari ChesiPrabhu Sannidhilo Nannu Saakshiga NilipaavuPrathi Vekuvalo Naakai NeevuChese Praardhanale Penchenu Naa BalameNeelo Kaligina Vishwaasam Naatho SahavaasincheneAmmaa Ninu Minchina Bandham Ilalo Lene LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede        ||Ae Bhaashakandani||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 148 times