ఎఫెసీయులకు 2:10 -
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము
క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
మీరు దేవుని చేతిపని
మీరు ఒక ప్రయోజనం కోసం సృష్టింపబడ్డారని ఎఫెసీయులు 2:10 “
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము
క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము “ తెలియజేస్తుంది. మీరు దేవుని చేతి పనిగా, ఒక ఉద్దేశ్యంతో
మరియు ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టంగా రూపొందించబడిన వారని గ్రహించాలి. మీరు మీ మొదటి శ్వాస తీసుకోకముందే,
దేవుడు మీ కోసం ఒక మార్గాన్ని అప్పటికే రూపొందించాడు - ఆ మార్గాన్ని మంచి పనులతో కూడా నింపాడు.
ప్రతి ఆశీర్వాదం, ప్రతిభ, నైపుణ్యత, ప్రతి అనుభవం మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సన్నద్ధం చేయడానికి
దేవుడు సంసిద్ధం చేశాడు. ఈ ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావడానికి, ఆయన ప్రేమకు ప్రతిబింబంగా ఉండటానికి
మరియు చీకటిని పారద్రోలే వెలుగుగా సృష్టించబడ్డారు.
ఈ రోజు సత్యాన్ని అంగీకరిస్తే, మీరు దేవుని చేతిపని అని తెలుసుకోగలరు. కాబట్టి ఈరోజు మీ జీవితం ఒక దైవిక ప్
రాముఖ్యత
మరియు శాశ్వతమైన ప్రభావాన్ని కలిగి ఉందని తెలుసుకుని,
దేవుడు మీ కోసం సిద్ధం చేసిన మంచి పనుల్లోకి అడుగు పెట్టండి. ఆమెన్.
Quote: అర్ధవంతమైన పని కోసం మిమ్మల్ని సృష్టించిన దేవునితో మీరు నడిచినప్పుడు, ప్రతి రోజులో ప్రతిక్షణం ప్రయోజనకరంగా ఉంటుంది.
“For we are his workmanship, created in Christ Jesus for good works, which God prepared beforehand, that we should walk in them.” — Ephesians 2:10
God Fills Your Life with Purpose
You are are made for a purpose. Ephesians 2:10 declares that you are God-s masterpiece, intricately crafted with purpose and intentionality. Before you ever took your first breath, God had already designed a path for you—a path filled with good works He planned just for you.
Every gift, every talent, every experience has been woven together by God to equip you for a unique purpose. You were created to make a difference in this world, to be a reflection of His love, and to bring light into the darkness.
Embrace the truth today: You are God-s handiwork, fearfully and wonderfully made. Step into the good works He’s prepared for you, knowing that your life has divine significance and eternal impact.
Quote: Every moment of your day has purpose when you walk with God, who has designed you for meaningful work.