రోమీయులకు 8:28 - దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
జీవితంలో ఎదురయ్యే శ్రమలు లేదా గందరగోళాల మధ్య,
ఏదైనా మంచి జరుగుతుంది అనుకోవడం కాస్త కష్టమే.
రోమా 8:28 “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము “ ఈ వాక్యం మనకు శక్తివంతమైన హామీని ఇస్తుంది;
దేవుడు ఎల్లప్పుడూ మన గూర్చి ఆలోచన కలిగియుంటాడు. పోరాటాలు, ఎదురుదెబ్బలు
మరియు అనిశ్చితిలో కూడా, ఆయన మనలో మంచిని జరిగిస్తాడు.
మనకు జరిగే ప్రతీదీ మంచిదని కాదు-కానీ
దేవుడు మంచివాడు. మనకోసం, ఆయన ప్రణాళికలు మంచి ఉద్దేశ్యంతో నిండి ఉన్నాయి. ఎదురయ్యే ప్రతి సవాలు, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి, రాబోయే రోజుల్లో
దేవుడు మన యెడల జరిగించాలనే ఆయన చిత్తం.
ఈ రోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించండి; మీరు దేనిని ఎదుర్కొన్నా,
దేవుడు మీ మంచి కోసమే మీ కంటే ముందుగా పనిచేస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణం యాదృచ్ఛికమైనది కాదు; అది ఆయన దైవిక ఉద్దేశ్యంలో భాగమే. ఆయనను ప్రేమిస్తూ ఉండండి, నమ్మకంగా ఉండండి. మన మంచి కోసం ప్రతిదీ మారుతూ ఉన్నప్పుడు గమనించండి. ఆమెన్.
Quote: మీరు ఆయన ప్రణాళికను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోనప్పటికీ, ఈ రోజు
దేవుడు మీ మేలు కోసం
అన్ని పనులు చేస్తున్నాడని నమ్మండి.
Romans 8:28 - And we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose.
God is always at work
In the midst of life’s chaos, it’s easy to doubt that anything is working together for good. Romans 8:28 - And we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. This verse gives us a powerful assurance: God is always at work. Even in the struggles, setbacks, and uncertainties, He is orchestrating something good.
The key here is not that everything is good—but that God is good, and His plans for you are filled with purpose. Every challenge, every trial, is being woven into a larger story of transformation.
Trust in this promise today: Whatever you’re facing, God is working behind the scenes for your good. Your journey is not random; it is part of His divine purpose. Keep loving Him, stay faithful, and watch as He turns everything for your good. Amen.
Quote: Trust that God is working all things for your good today, even if you don’t fully understand His plan yet.