అపరిమితమైన దేవుని ప్రేమ
విలాపవాక్యములు 3:23 - అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
అపరిమితమైన దేవుని యొక్క ప్రేమ ప్రతి రోజు దేవుని కృప
మరియు విశ్వాసంతో చిత్రించిన చిత్రం వంటిది. నిన్నటి భారాలు ఎంత భారంగా ఉన్నా లేదా మన మంచితనాన్ని బట్టి కాదు గాని, ఆయన కృప ప్రతి ఉదయం క్రొత్తదిగా ఉంటుంది. విలాపవాక్యములు 3:23 “అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు”. అనే వాగ్దానాన్ని బట్టి దేవుని ప్రేమ అపరిమితమైనదని, ఆయన విశ్వాసము అచంచలమైనదని గ్రహించగలం.
ప్రతి రోజు మన మంచితనాన్ని బట్టి సజీవులముగా లేము కాని, కేవలం దేవుని నీతిని బట్టే ఉన్నామని గ్రహించగలం. ప్రతి ఉదయం ఆయనను విశ్వసించడానికి, మన ఆశలు చిగిరించే విశ్వాసంతో ఆయన వాగ్దానాలలోకి అడుగు పెట్టడానికి ఒక కొత్త అవకాశాన్ని కలిగిస్తుంది. ఆమెన్.
Quote: దేవుని విశ్వసనీయత మనకు పునాది వంటిది, ఆయన కృప మన బలం. ఆయన ప్రేమతో అడుగులు ముందుకు వేయండి. వేసే ప్రతి అడుగులో ఆయన కృప మీతోనే ఉంటుంది.
Lamentations 3:23 - Great is your faithfulness.
His mercies reset
Each day is a fresh canvas painted with God’s mercy and faithfulness. No matter how heavy yesterday’s burdens felt or how many mistakes you made, His mercies reset every morning. This is the promise of Lamentations 3:23 “Great is your faithfulness.” God’s love is limitless, and His faithfulness is unwavering.
Think about that—every sunrise is a reminder that you are not defined by your past but by His grace. Each morning brings a new opportunity to trust Him, to hope again, and to step into His promises with confidence.
So, start today knowing this: God’s faithfulness is your foundation, and His mercy is your strength. Let His love inspire you to move forward boldly, one grace-filled step at a time. Amen
Quote: God’s love surrounds you and fills your day with meaning and hope.