ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాం | Someday we will understand.


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాం

యోహాను 13:7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

జీవితంలో జరిగే ప్రతీ విషయం ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మనయెడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తున్నాడని మనం విశ్వసించవచ్చు. మనం పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయనపై విశ్వాసముంచమని యేసు క్రీస్తు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసునని మరియు మన కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చు. 

ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడనీ, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనీ మరచిపోవద్దు. దేవుడు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన నియంత్రణ కలిగి ఉంటాడని ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని గ్రహించినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందవచ్చు. దేవుని ప్రణాళికలు నేడు మనకు అర్ధం కాకపోయినా, భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని సంపూర్ణంగా విశ్వసిద్దాం. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక.  ఆమెన్.

Telugu Audio: https://youtu.be/WI4itxBL2Ls

Someday we will understand. 

John 13:7 - Jesus replied, "You do not realise now what I am doing, but later you will understand. "

We dont always understand why things happen in our lives but we can trust that God has a plan and that He is working everything out for our good. We may not understand His plans now, but we can trust that one day we will. Jesus reminds us to trust in Him even when we dont understand the situations. We can have faith that God knows what He is doing and that He has a perfect plan for us. 

We can trust that He will take care of us and that He will never leave us. Let us take comfort in knowing that God is always in control and that He will never leave us. Let us trust Him even when we dont understand and have faith that one day we will. Amen. 

Connecting With God.

English Audio: https://youtu.be/H2NU4uFJe8A