Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమ యేసయ్య ప్రేమా - Prema Yesayya Premaa


    • ప్రేమ యేసయ్య ప్రేమా (4)
    • మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)          ||ప్రేమ||

    • తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
    • తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
    • నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
    • తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||

    • నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
    • నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
    • నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
    • తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)          ||ప్రేమ||

    • నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
    • నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
    • తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా
    • ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||

    • Prema Yesayya Premaa (4)
    • Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2)        ||Prema|| 

    • Thalli Marachina Gaani Nanu Maruvananna Prema
    • Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
    • Ne Aedusthunte Etthukunna Premaa
    • Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2)        ||Prema|| 

    • Nenu Marachina Gaani Nanu Maruvananna Prema
    • Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2)
    • Ne Padipothunte Pattukunna Premaa
    • Thana Krupalo Nanu Daachukunna Premaa (2)        ||Prema|| 

    • Nenu Puttakamunde Nanu Ennukunna Prema
    • Nenu Erugakamunde Aerparachukunna Prema (2)
    • Thana Arachethullo Chekkukunna Premaa
    • Eda Lothullo Nannu Daachukunna Premaa (2)        ||Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 65179 times